మహేష్ ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసా..?
మహేష్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా ఒక్కడు చిత్రాన్ని చెప్పుకోవచ్చు. గుణశేఖర్ దర్శకత్వంలో 2003 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమాని సుమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎంఎస్. రాజు నిర్మించారు. ఈ చిత్రం అప్పట్లో ఉన్న రికార్డులన్నింటిని చెరిపేసింది. ఏకంగా 130 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఈ చిత్రం మహేష్‌బాబుకు తిరుగులేని స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్టు ఆఫీసర్ గా పని చేస్తుంటారు. భూమిక పాస్ పోర్ట్ కోసం ధర్మవరపు…