అక్కినేని ఫ్యామిలీ పేర్లకు ముందుగా నాగ అని ఎందుకు ఉంటుంది ? దానికి కారణం ఏంటి !
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ కుటుంబాలలో అక్కినేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఈ కుటుంబం నుంచి ముందుగా అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన మొదటి చిత్రం శ్రీ సీతారామ జననం. అలా ఆయన ఎన్నోసినిమాలు తీసి సంచలన విజయాలు అందుకున్నారు. అలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఏఎన్ఆర్.. ఆయన చివరి చిత్రం మనం..ఈ చిత్రంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి చివరిసారిగా నటించారు. ఆ … Read more









