Money Movie : అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించిన మ‌నీ మూవీ.. ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే షాక‌వుతారు..!

Money Movie : తెలుగు సినిమా చరిత్రలో హాస్యం దట్టించి రామ్ గోపాల్ వర్మ శిష్యుడు శివ నాగేశ్వరరావు డైరెక్షన్ లో తీసిన మూవీ మనీ.. అప్పట్లో సూపర్ హిట్. ఎలాంటి స్టార్ హీరో లేకున్నా క్యారెక్టర్స్ ని నమ్ముకుని తీసిన ఈ సినిమా అదిరిపోయింది. ఖాన్ తో గేమ్స్ ఆడకు అంటూ బ్రహ్మానందం చెప్పే డైలాగ్స్, అందరినీ ఈ చేత్తోనే పెద్ద పెద్ద స్టార్స్ ని చేశానంటూ తనికెళ్ళ భరణి బిల్డప్ ఇస్తూ చేసే నటన … Read more