Tagore Movie : బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఠాగూర్ మూవీని వ‌దులుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా ?

Tagore Movie : ఏ రచయిత, దర్శకుడైనా గానీ ఒక హీరోని తన దృష్టిలో పెట్టుకుని కథను మలచుకోవడం అనేది సర్వసాధారణం. ఈ హీరో అయితే ఈ చిత్రానికి సరిపోతాడు అనుకుంటూ ఊహించుకుంటూ కథను మలచుకుంటుంటారు రచయితలు . కానీ వాళ్ళు అనుకున్న వాటికి భిన్నంగా ఒక్కోసారి కథలో మార్పులు చేర్పులు చేయడం అనేవి సర్వసాధారణం. ఈ సమయాల్లో వారు ఊహించుకున్న స్టార్ హీరోకు బదులుగా మరొక హీరోని పెట్టి చిత్రాలను తీయవలసి వస్తోంది. దర్శకుడు వారు … Read more