Bommarillu : బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను వదులుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..?
Bommarillu : సినీ ఇండస్ట్రీలో భారీ ప్రమోషన్స్ తో బయటకు వచ్చిన సినిమాలు కూడా అంచనాలను తారుమారు చేస్తూ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిపోతాయి. అదేవిధంగా ఒకసారి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిత్రాలే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తాయి. ఏ అంచనాలు లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఒక్క సినిమాతో హిట్ అందుకొని రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోలు ఎంతో మంది ఉన్నారు. 2006 సంవత్సరంలో సిద్ధార్థ్, జెనీలియా…