ఐశ్వ‌ర్య‌రాయ్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌తారు..!

అందాల ముద్దుగుమ్మ ఐశ్వ‌ర్య‌రాయ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆమె అందంకి ముగ్ధులు కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఆమె బ‌య‌ట‌క క‌నిపిస్తే చాలు అభిమానులు తెగ ఎగ‌బ‌డిపోతుంటారు. సెల‌బ్రిటీలు సైతం ఆమెతో ఒక్క ఫొటో అయిన దిగాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంటారు. అయితే ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌య‌ట‌కి వ‌చ్చిన‌ప్పుడల్లా ప‌బ్లిక్‌తో కొంత ఇబ్బంది ఎదుర్కోవ‌ల్సి వ‌స్తుంది కాబ‌ట్టి ర‌క్ష‌ణగా బాడీగార్డ్స్‌ని నియ‌మించుకుంది. ఆయ‌న‌లో ముఖ్యుడు శివ‌రాజ్. బ‌చ్చ‌న్ కుటుంబానికి సెక్యూరిటీగా కొన్నాళ్ల నుండి ప‌ని చేస్తున్నాడు. 2015లో, ఐశ్వర్య … Read more

ప‌బ్లిక్‌లో గొడ‌వ‌ప‌డ్డ అభిషేక్ బ‌చ్చ‌న్, ఐశ్వ‌ర్య‌రాయ్.. వీడియో వైర‌ల్‌..

బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ జంట ఎంతో మంది దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటార‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వ‌స్తూనే ఉన్నాయి.2010లో … Read more