Chenna Kesava Reddy : ఆ తప్పు వల్లే చెన్నకేశవరెడ్డి ఫ్లాప్ అయిందా..?
Chenna Kesava Reddy : ఫ్యాక్షన్ సినిమాలు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు. అప్పట్లో ఈ మూవీలు సంచలన విజయాలను నమోదు చేశాయి. అయితే ఈ మూవీలకు ముందుగానే వెంకటేష్ ప్రేమించుకుందాం రా.. సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇది కూడా ఫ్యాక్షన్ సినిమానే. కానీ లవ్‌ను జోడించారు. ఇక ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య పెట్టింది పేరుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన దాదాపు అన్ని … Read more









