Actress : ఏయే హీరోయిన్స్ ఎక్కడ టాటూస్ వేయించుకున్నారు.. ఆ టాటూల అర్ధం ఏమిటి తెలుసా..?
Actress : ఈ రోజుల్లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు సైతం టాటూలు తెగ వేయించుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒకటి, రెండు కాదు పదికి పైగానే వేయించుకుంటూ ఆనందం పొందుతున్నారు. తమకు ఇష్టమైన పేర్లతోపాటు హీరో పేర్లను, ఫొటోలను, కుటుంబసభ్యులు, దేవుళ్ల ఫొటోలను, చేతి బ్యాండ్ వంటి టాటూస్‌ను వేయించుకుంటున్నారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే వారు తాము నమ్మిన ఫిలాసఫీనో లేదంటే జ్ఞపకాలనో, జీవితంలో ఏదైన సందర్భానికి సంబంధించిన ప్రతిబింబాలనో వేసుకుంటున్నారు. సమంత టాటూలు వేయించుకున్న విషయం తెలిసిందే. … Read more









