క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ లైఫ్ లో ఇంత‌టి విషాద‌ముందా..!

టాలీవుడ్ నటుడు మాస్టర్ భరత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 80 సినిమాలకు పైగా చైల్డ్ ఆర్టిస్ట్గా మాస్టర్ భరత్ నటించాడు. హలో తెలుగు ప్రేక్షకులకు మాస్టర్ భరత్ చాలా దగ్గరయ్యాడు. చిట్టి నాయుడు గా చిన్నతనం నుంచి అద్భుత నటనను ప్రదర్శించిన.. మాస్టర్ భరత్ పెద్దవాడై అల్లు శిరీష్ ఏబిసిడి సినిమాలో సెకండ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. భరత్ పెద్దయ్యాక హీరో అవ్వాలని అనుకున్నాడు. దాని కోసం బరువు తగ్గడం మొదలు పెట్టాడు. … Read more

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

దాస‌రి నారాయ‌ణ రావు…ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, ర‌చ‌యిత‌గా మ‌నంద‌రికీ సుప‌రిచిత‌మే.!! ఎక్కువ సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడిగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కినా…. వ‌రుస‌గా 6 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌ను ద‌క్కించుకున్నా….త‌న సినిమాల‌తో సామాజిక రుగ్మ‌త‌ల‌ను ప్ర‌శ్నించినా…అది ఆయ‌న‌కే చెల్లుతుంది. అయితే….ఇది మ‌నంద‌రికీ తెలిసిన విష‌య‌మే.! అయితే…. దాస‌రి గురించి మ‌న‌కు తెలియ‌ని కొన్ని విష‌యాలున్నాయి.! మూడు రూపాయ‌ల స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ద‌ర్శ‌క ర‌త్నగా ఎదిగిన క్ర‌మం నిజంగా ఆద‌ర్శ‌నీయం. … Read more

బాలకృష్ణ కూతురుతో నాగచైతన్య వివాహం క్యాన్సిల్.. అసలు కారణమేంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అన్న, నందమూరి ఫ్యామిలీ అన్న తెలియని వారు ఉండరు. అలాంటి అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య హీరోగా మంచి గుర్తింపు సాధించారు. ఏం మాయ చేసావే సినిమాతో సమంతతో జతకట్టి మంచి క్రేజ్ సంపాదించుకున్న నాగచైతన్య సమంతాని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరు ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు. అలాంటి వీరు ఒక్కసారిగా విడాకులు తీసుకోవడంతో అభిమానులంతా ఆశ్చర్యపోయారు. వీరు ఏదో కోపంలో అలా చేశారని … Read more

బాహుబలి 2 లో ఇది గమనించారా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అనే పేరు నుండి దేశం దాటింది.. ప్రపంచ దేశాల్లో కూడా తెలుగోడి దమ్ము చూపించిన డైరెక్టర్ రాజమౌళి.. బాహుబలి 1 మరియు 2 సినిమాలతో ప్రపంచ దేశాల ఇండస్ట్రీ చూపు తెలుగు ఇండస్ట్రీ పై పడేలా చేశాడు.. తెలుగు ఇండస్ట్రీ అంటే బాహుబలి కి ముందు బాహుబలి కి తర్వాత అనే విధంగా తయారయింది. జక్కన్న ఎక్కడా కూడా తగ్గకుండా ప్రతి సీన్ కళ్లకు కట్టేలా … Read more

అప్ప‌ట్లో సినిమాల‌ను ఇలాంటి టాకీస్‌ల‌లోనే ప్ర‌దర్శించే వాళ్లు తెలుసా..?

ఇవాళంటే సినిమా హాళ్ళలో ఏసీ, కుషన్ సీట్లు, రకరకాల సౌకర్యాలు ఉన్నాయి. 35 సంవత్సరాల ముందు టూరింగ్ టాకీస్ లు ఉండేవి. వాటిని చూస్తే, మాకు అనిర్వచనీయమైన ఆనందం. ఎందుకంటే ఎన్నో సినిమాలు వాటిల్లో చూస్తూ పెరిగాం. ఏ సౌకర్యాలు లేకపోయినా అందులోనే ఆనందం వెతుక్కున్నాం. పెద్ద రేకుల షెడ్డు. ముందు వెనుక గోడలు. ముందు గోడలోనే ప్రొజెక్టర్, టికెట్ల బుకింగ్. వెనుక గోడకు వెల్లవేసేవారు. అదే మా ముద్దుల వెండితెర. మా ఊరికి దగ్గరలో ఆరవల్లిలో … Read more

ఒరిజినల్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిరు రీమేక్ మూవీస్

తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఇండస్ట్రీకే పెద్దగా స్టార్ హోదా లో కొనసాగుతున్న హీరో మెగాస్టార్ చిరంజీవి.. ఈ హీరో అంటే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.. ఇప్పటికే 150 కి పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే.. చిరంజీవి సినిమాలు అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం కలెక్ట్ చేస్తాయి. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా నిర్మాతలకి ఎక్కువ లాభం తెచ్చిపెట్టిన సినిమాలు … Read more

జగపతి బాబు తన పెద్ద కూతురి విషయంలో అలాంటి తప్పుని చేసారా ?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి ఇన్నింగ్స్ లో హీరోగా ఎన్నో చిత్రాలలో నటించిన ఆయన.. సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోలకు విలన్ గా నటిస్తూ వరుస ఆఫర్లు అనుకుంటున్నారు. క్షేత్రం సినిమా తరువాత హీరో పాత్రలకు పులిస్టాప్ పెట్టేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కొత్త ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ … Read more

పోన్‌మ్యాన్ సినిమా చూశారా?

నేల మీద నిలబడని స్పైడర్ మ్యాన్‌లు, పైకి ఎగిరిపోయే హీమ్యాన్‌లు, పై నుంచి దూకేసే సూపర్ మ్యాన్‌లు చూశాం. పోన్‌మ్యాన్‌ని చూశారా? చూడకపోతే వెంటనే చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి. అయితే ఈ పోన్‌మ్యాన్‌కి ఎగరడాలు, దూకడాలు అస్సలు రావు. వార్నింగ్‌లు, ఫైటింగ్‌లు చేతకావు. కేవలం మనలో ఒకడు. మనలాంటి వాడు మాత్రమే. అయినా సరే.. వాళ్ల కంటే అద్భుతంగా కనిపిస్తాడు.ఈ సినిమాకి పోన్‌మ్యాన్ అని పేరు పెట్టిన డైరెక్టర్ ఆలోచనకి నేనైతే ఆల్ మోస్ట్ ఫిదా … Read more

పాచువుమ్ అద్భుత విలక్కుమ్.. సామాన్య ప్ర‌జ‌ల జీవితాల‌కు ప్ర‌తిబింబిం ఈ సినిమా..

సినిమాలంటే నాకు పిచ్చిలేదు, అందుకు బాధ కూడా లేదు. అందువల్ల సినిమాని సినిమాలా (ఇది కొందరు విజ్ఞులు చెప్తూ ఉంటారు మనకి) చూడాలి అని కాకుండా, కేవలం నా ఆలోచనలకి అనుగుణంగా ఉంటె తప్ప ఇష్టపడను. ఏముంది ఈ సినిమాలో అని తెలుసుకునే ముందు స్థూలంగా కధ.. పాచు ఉరఫ్ ప్రశాంత్ లౌక్యం పాళ్ళు ఎక్కువ ఉన్న ఒక ముదురు పె.కా.ప్ర. అంటే వెంకీ లా పెళ్లి కాని ప్రసాద్. చాలా లెక్కలు చూసుకుని , పెళ్లి … Read more

అజినోమోటోగా పేరొందిన మోనోసోడియం గ్లుటామేట్.. ఈ పదార్థం ఆరోగ్యానికి ప్రమాదకరమైనదా?

మోనోసోడియం గ్లుటామేట్ (MSG) అనేది అనేక ఆహార ఉత్పత్తులలో సాధారణంగా ఉపయోగించేది, రుచిని పెంచేది. ఇక్కడ దాని ఆరోగ్య ప్రభావాలపై సమతుల్య పరిశీలన ఉంది. రుచిని పెంచుతుంది…. ఆహారాన్ని మరింత రుచికరంగా మరియు ఆనందదాయకంగా చేస్తుంది. అదనపు ఉప్పు లేదా చక్కెరను జోడించనవసరం లేదు…. అదనపు ఉప్పు లేదా చక్కెరను జోడించకుండా ఆహారానికి రుచిని జోడించడానికి MSG ఒక అనుకూలమైన మార్గం. విస్తృత ఉపయోగం…. MSG ఆసియా, లాటిన్ అమెరికన్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలతో సహా … Read more