సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదేనా ? అస్సలు నమ్మలేరు !

టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మహేష్ బాబు భార్య గానే కాకుండా మిస్ ఇండియా గా, హీరోయిన్ గా కూడా నమ్రత మనందరికీ సుపరిచితమే. ఈమె 1972 జనవరి 22న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించింది. ఈమె సోదరీ శిల్పా శిరోద్కర్ కూడా బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించింది. ఈమె సోదరే కాకుండా నమ్రత నానమ్మ మీనాక్షి శిరోద్కర్ కూడా ప్రముఖ మరాఠీ … Read more

పవన్ తొలిప్రేమ సినిమాలో నటించిన పవన్ చెల్లి వాసుకి ఇప్పుడు ఎలా ఉంది ? ఏమి చేస్తుందంటే ?

పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ గా మార్చిన తొలిప్రేమ చిత్రం ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం. ఏ కరుణాకర్ రెడ్డి దర్శకత్వంలో 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో పవన్ నటనతో పాటు చాలా క్యారెక్టర్లు అభిమానులకు గుర్తుండిపోతాయి. అందులో ఒకటి పవన్ చెల్లెలి పాత్ర. ఈ పాత్రలో తమిళ … Read more

టాలీవుడ్ ఇండ‌స్ట్రీ పరువు తీసిన చిత్రాలు ఇవే ?

టాలీవుడ్ లో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్, యాక్షన్, డ్రామా, ఎంటర్టైనర్ అనేక చిత్రాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది తారలు హిట్లు కొడుతుంటే, మరికొంతమంది హీరోలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. అయితే ఒకప్పుడు వచ్చిన తెలుగు సినిమాలు రియాలిటీకి చాలా దూరంగా ఉండేది. ఊహలకు అందని విధంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ బొక్క బోర్లా పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఓల్డ్ మూవీస్ లోని ఫైట్ సీన్స్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో … Read more

సుమంత్ నటించిన అనగనగా మూవీ ఎవరైనా చూసారా? ఎలా ఉంది సమీక్ష చెప్పగలరా?

ఈ మధ్యనే ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంటే చూశాను ఈ సినిమాని. దర్శకుడికి ఇది మొదటి సినిమా అని తెలిసింది. మరి అనగనగా మూవీ బాగుందా అంటే…? నాకైతే నచ్చేసింది ఫ్రెండ్స్. ఎంతలా అంటే సినిమా అయిపోయిన గంట తర్వాత కూడా కన్నీళ్ళు ఆగలేదు. అంతలా కనెక్ట్ అయిపోయాను ఈ సినిమాకి. చాలా కాలం తర్వాత ఒక ఫీల్ గుడ్ మూవీ చూశానని అనిపించింది. మొత్తానికి నాకైతే బాగా నచ్చిందండీ. ఇక ఆ తర్వాత … Read more

బాలయ్య సతీమణి వసుంధరకు , కళ్యాణ్ రామ్ భార్య స్వాతికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంటుంది. కళ్యాణ్ రామ్ కూడా బింబిసారా తో తన కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ కొట్టి త‌రువాత ప‌లు సినిమాల‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కళ్యాణ్ రామ్ తన కెరియర్ ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలిస్తే అతనొక్కడే సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా అవి అంతగా సక్సెస్ కాలేదు. అయితే పటాస్,118, బింబిసారా లాంటి సినిమాలు మాత్రం కళ్యాణ్ … Read more

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2, కాంతారాతో పాటు సౌత్ లో భారీ వసూళ్లు సాధించిన మూవీస్ ఇవే..!!

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా చిన్నచూపు చూసేవారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ వారైతే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక గడ్డి పరకలా తీసేసేవారు. అలాంటిది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాజమౌళి తీసిన బాహుబలి, మరియు ఆర్ఆర్ఆర్ సినిమాలతో దేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాల్లో తెలుగోడి సత్తా చూపించింది. అలా సౌత్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబ‌లి 2 … Read more

యోగా చేస్తోన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా? క్రేజీ హీరోయినే కాదు రఫ్పాడించే కిక్ బాక్సర్ కూడా

ఈ ఫొటోలో కళ్లు మూసుకుని యోగసనాలు వేస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. బాలీవుడ్ లోనూ బాగా ఫేమస్. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించే ఈ అమ్మడు ఇటీవలే ఓ స్పెషల్ సాంగ్‌లోనూ దుమ్ము రేపింది. అయితే చూపులతో కవ్వించే ఈ హీరోయిన్.. ప్రొఫెషనల్ కిక్ బాక్సర్ కూడా. చిన్నతనం నుండి కిక్ బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుంది. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ … Read more

భీమ్లా నాయక్ ఫేమ్ మౌనిక రెడ్డి గుర్తుందా? పెళ్లి తర్వాత ఏం చేస్తుందో తెలుసా..?

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2002 ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం భీమ్లా నాయక్. మలయాళం లో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్ కొశియుమ్ చిత్రం రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో రానా మరో కీలక పాత్రలో నటించడం కూడా సినిమాకి హైప్ తీసుకొచ్చింది. ఈ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన … Read more

ఫైట్ స‌న్నివేశాల్లో కొన్ని సార్లు న‌టీన‌టుల‌ను నిజంగానే కొడ‌తారా..?

నేను కోడైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఓ సినిమాలో ఓ సీనియర్ హాస్యనటుడి పక్కన ఓ సన్నివేశంలో నటించటానికి ఓ హాస్య నటుడు అవసరమైనప్పుడు, అంతకముందు ఈ.వీ.వీ.సత్యనారాయణ గారి ఒకట్రెండు సినిమాలలో నటించిన నాకిష్టమైన వర్ధమాన నటుడు గుర్తుకొచ్చారు. ఆయన ఆంధ్ర లో ఉద్యోగం చేస్తుంటారని తెలుసుకొని ఫోన్ చేసి పిలిపించాము. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లోని స్ట్రీట్ సెట్ లో షూటింగ్. 300 అడుగుల నిడివిని దాటివుండే ఆ సన్నివేశాన్ని ఒకే షాట్ లో చిత్రీకరించాలని దర్శకుడి నిర్ణయం. ఒక … Read more

రోజా నుండి నయనతార వరకు డైరెక్టర్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ కు ఎన్నోసార్లు పెళ్లిళ్లు అవుతూ ఉంటాయి.. అది ఓన్లీ స్క్రీన్ పై మాత్రమే. అలా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. సెల్వమణి సినీ డైరెక్టర్. రోజా న‌టి. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టి పెళ్లి వరకు వెళ్లింది. తన భర్త డైరెక్షన్ లో కూడా చాలా సినిమాల్లో నటించింది రోజా. కానీ సెల్వమణి తమిళనాడుకు చెందిన డైరెక్టర్. నయనతార-విజ్ఞేశ్ శివన్.. కొన్నేళ్లుగా నయనతార … Read more