వామ్మో సుమ ఇంట్లో ఇన్ని సినిమాల షూటింగ్స్ జరిగాయా ?

యాంకర్ సుమ కనకాల.. తెలుగు రాష్ట్రాలలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ ఛానల్ పెట్టిన, ఏ షో చూసినా, ఈవెంట్ చూసిన సుమా లేకుండా జరగదు. యూట్యూబ్ ద్వారా కూడా సుమ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమ హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి అనతి కాలంలోనే తెలుగునాట టాప్ యాంకర్ పొజిషన్ కి చేరింది. తన … Read more

హీరోలతో తప్పు చేయించి క్లాస్ పీకడం అవసరమా..?

మన దేశంలో ప్రజలకు అత్యంత చేరువైన మాధ్యమాలలో సినిమా ఒకటి. సినిమా చూడని ప్రజలు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ సినిమాను ఆస్వాదిస్తారు. సినిమా రంగంలో పాత్ర కన్నా పాత్రధారికే విలువ ఎక్కువ. సినిమాలో కథ కొంతవరకు ముఖ్యమే కావచ్చు కానీ సినిమా ఆడడం అనేది ఎక్కువగా నటీనటులపై, అందులో ముఖ్యంగా సినిమా హీరో పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏ సినిమాలో అయినా ఓ సమస్యను హైలైట్ … Read more

ఒక నటుడు తన ఇమేజ్‌కి పూర్తి భిన్నమైన పాత్ర పోషించగా చూసి మీరు ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయా? అవేమిటి?

నా ఉద్దేశ్యంలో తన ఇమేజ్ కి భిన్నమైన నటనను ప్రదర్శించడంలో బాగా ఆసక్తి చూపే నటుడు అల్లరి నరేష్. సాధారణంగా అల్లరి నరేష్ అంటే మంచి టైమింగ్ తో చెప్పే కామెడీ డైలాగులే గుర్తుకు వస్తాయి. కానీ, ఎప్పటికప్పుడు తన నటనలో వైవిధ్యాన్ని చూపించే నటనను ప్రదర్శించడంలో అతనికి బాగా ఆసక్తి. విశాఖ ఎక్స్ ప్రెస్ లో అతి క్రూరమైన విలన్ గా నటించి మెప్పించాడు. నేను అనే సినిమాలో ఇంట్రోవర్ట్ గా సైకాలాజికల్ క్యారెక్టర్‌లో మెప్పించాడు. … Read more

కింగ్ సినిమాలో బ్రహ్మానందం రోల్‌ని SPB ని ఉద్దేశించి డైరెక్టర్ పెట్టారా?

లేదు. స్వర్గీయ సంగీత దర్శకుడు చక్రి గురించి ఈ పాత్ర సృష్టించారు అని అప్పట్లో చెప్పుకున్నారు. ఢీ సినిమా అప్పుడు దర్శకుడు శ్రీను వైట్లకి చక్రికి మధ్య జరిగిన కొన్ని విభేదాల వల్ల ఈ పాత్రని సృష్టించారు అని చెప్తారు. అయితే ఆ ప్రచారాన్ని తర్వాత కాలం లో వైట్ల ఖండించారు. చక్రి తనకు తమ్ముడు వంటి వాడని ఆ వివాదానికి ముగింపు పలికారు వైట్ల. అదే కాకుండా బ్రహ్మానందం పాత్ర సరిగమపలో జడ్జి కనుక, ఎక్కువగా … Read more

మహేష్ నమ్రతల పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకుంటే ! కృష్ణని ఒప్పించిన వ్యక్తి ఎవరో తెలుసా ?

టాలీవుడ్ లోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. మహేష్ బాబు, నమ్రతలు ఐదేళ్లపాటు ప్రేమలో ఉండి ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తెలుగులో వంశీ, అంజి సినిమాలలో హీరోయిన్ గా నటించిన నమ్రతా శిరోద్కర్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో వంశీ సినిమాలో నటించింది. ఈ మూవీ షూటింగ్ దాదాపు నెల రోజులపాటు న్యూజిలాండ్ లో జరిగింది. ఆ సమయంలో … Read more

కేవలం నందమూరి కుటంబంలోనే ఎందుకు ఇలా ? వరుస పెట్టి ప్రమాదాల వెనక ఇంత కథ ఉందా ?

నందమూరి తారకరత్న గ‌తంలో యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఆయన పరిస్థితి సీరియస్ అవ‌డంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్సను అందించారు. కానీ ఆయ‌న చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే నందమూరి కుటుంబానికి చెందిన వాళ్లకు వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడం హాట్ టాపిక్ అవుతుంది. 2009 సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ కు కారు ప్రమాదం జరగగా, ఆ ప్రమాదంలో తారక్ తీవ్రగాయాల పాలయ్యారు. ఆ సమయంలో … Read more

టాలీవుడ్ లోని ఈ స్టార్స్ అంతా ఆ జిల్లాకు చెందినవారే అని మీకు తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీలుగా ఉన్న చాలామంది ఒక్కొక్క ప్రదేశం నుంచి వచ్చి సెట్ అయిన‌ విషయం మనందరికి తెలిసిందే. అయితే నిజామాబాద్ నుండి చాలామంది సెలబ్రిటీలు వచ్చి తనదైన ముద్ర వేసుకున్నారు. హీరోలుగా, డైరెక్టర్ గా, యాంకర్లుగా ప్రతి రంగంలో నిజామాబాద్ కు చెందిన చాలామంది మంచి గుర్తింపుని సాధించారు. మరి వారు ఎవరో ..ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతగా ఉన్న దిల్ … Read more

సినిమా థియేటర్స్ వాళ్ళు మన దగ్గర దాస్తున్న ఈ 10 సీక్రెట్స్ మీకు తెలుసా.? 6 వ ది మిస్ అవ్వద్దు..

సినిమా థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూడ‌డం అంటే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి. అలా చూడ‌డాన్ని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. పెద్ద హాల్‌, చ‌ల్ల‌ని గాని, డీటీఎస్ సౌండ్ లో వ‌చ్చే సినిమా… అందులో ఉండే విజువ‌ల్స్. వాటిని అంద‌రూ వీక్షిస్తారు. ఆనందిస్తారు. అయితే సినిమా థియేట‌ర్ల గురించి చాలా మందికి తెలియ‌ని ప‌లు విష‌యాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సారి మీరు థియేట‌ర్ కు వెళ్లిన‌ప్పుడు ఒక సారి వీటిపై … Read more

అర్జున్ ఒకే ఒక్కడు మూవీకి ముందుగా అనుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

డైరెక్టర్ శంకర్ అంటే ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలలో తెలియని వారు ఉండరు. తమిళ్ ఇండస్ట్రీ నుండి దర్శకుడు శంకర్ మూవీ వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా ఆ మూవీ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తారు. అలాంటి టాప్ దర్శకుడిగా క్రేజ్ సంపాదించిన శంకర్ కెరీర్ మొదట్లో ఆయన డైరెక్ట్ చేసిన ఒకే ఒక్కడు చిత్రం మొదట మెగాస్టార్ తో చేద్దామని ప్లాన్ చేశాడట.కానీ మిస్ అయింది.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. డైరెక్టర్ శంకర్ కి చిరు … Read more

పవన్ కెరీర్ లో భారీ మూవీ..ఈ చిత్రానికి ఇన్ని కోట్లు తీసుకుంటున్నారా..?

సాహో ఫేమ్‌ సుజిత్‌ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓజీ అనే సినిమా చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే. ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ (OG) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ‌తంలోనే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ మూవీ, రెగ్యులర్‌ షూటింగ్ కూడా అప్ప‌ట్లోనే ప్రారంభమైంది. సాహో సినిమాని అత్యంత భారీ మూవీగా తెరకెక్కించిన సుజిత్ పవన్‌ తో చేస్తుండడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది.ఈ సినిమా ఇంకా … Read more