కింగ్ సినిమాలో బ్రహ్మానందం రోల్‌ని SPB ని ఉద్దేశించి డైరెక్టర్ పెట్టారా?

లేదు. స్వర్గీయ సంగీత దర్శకుడు చక్రి గురించి ఈ పాత్ర సృష్టించారు అని అప్పట్లో చెప్పుకున్నారు. ఢీ సినిమా అప్పుడు దర్శకుడు శ్రీను వైట్లకి చక్రికి మధ్య జరిగిన కొన్ని విభేదాల వల్ల ఈ పాత్రని సృష్టించారు అని చెప్తారు. అయితే ఆ ప్రచారాన్ని తర్వాత కాలం లో వైట్ల ఖండించారు. చక్రి తనకు తమ్ముడు వంటి వాడని ఆ వివాదానికి ముగింపు పలికారు వైట్ల. అదే కాకుండా బ్రహ్మానందం పాత్ర సరిగమపలో జడ్జి కనుక, ఎక్కువగా … Read more

హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం గురించిన ఈ ఆస‌క్తిక‌క‌ర‌మైన విష‌యాలు మీకు తెలుసా..?

ఏ ముహూర్తంలో ఆ త‌ల్లిదండ్రులు క‌న్నారో కానీ ..భార‌తీయ సినీ జ‌గ‌త్తులో ఒక అద్భుత‌మైన న‌టుడు ఈ తెలుగు నేల‌పై జ‌న్మించాడు. కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను క‌ష్టాల నుండి..స‌మ‌స్య‌ల నుండి గ‌ట్టేందుకు హాస్యాన్ని పండిస్తున్నాడు..అత‌డే జ‌గ‌మంత కుటుంబమై అల్లుకుపోయిన క‌న్నెగంటి బ్ర‌హ్మానంద‌చారి..అలియాస్ బ్ర‌హ్మానందం. న‌టుడు..మేధావి..ప‌లు భాష‌ల్లో ప‌ట్టున్న బ‌హు భాషా కోవిదుడు..వంద‌లాది సినిమాల్లో న‌టించి రికార్డు సృష్టించిన అరుదైన యాక్ట‌ర్‌. ర‌చ‌యిత‌..పుస్త‌కాల ప్రేమికుడు.. శిల్పి, వ‌డ్రంగి, అధ్యాప‌కుడు, మెంటార్‌. అప్ప‌టిక‌ప్పుడు ఏది చెప్పినా.. ఎంత క‌ష్ట‌మైనా స‌రే … Read more

బ్రహ్మానందం, AVS మధ్య గొడవలకు కారణం ఏంటి…? ఆ గొడవ అంత దూరం వెళ్లిందా…?

మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం పాత్ర లేని సినిమా అంటూ ఉండదు. గత ఐదు సంవత్సరాల క్రితం ఏ సినిమాలోనైనా ఈయన కామెడీ లేకుండా సినిమాలే వచ్చేవి కావు. చాలా మంది దర్శక, నిర్మాతలు కూడా తప్పక బ్రహ్మానందం కామెడీ కావాలని డేట్స్ కోసం వేచి చూసి మరీ సినిమాల్లో పెట్టుకునేవారు. ముఖ కదలికలతోనే కామెడీని చూపించే శక్తి ఉన్న స్టార్ కమెడియన్ ఆయన. అయితే బ్రహ్మానందం పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో … Read more

Brahmanandam : బ్ర‌హ్మానందం గురించి ఈ విష‌యాలు తెలిస్తే ఆశ్చర్య‌పోవ‌డం ఖాయం..!

Brahmanandam : హాస్య న‌టుడు బ్ర‌హ్మానందం గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్నో సినిమాల‌లో విభిన్న పాత్ర‌లు పోషించి ఎంతో మంది ప్రేక్ష‌కుల మెప్పు పొందారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కారు బ్ర‌హ్మానందం. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కామెడీకి నిలువెత్తు నిదర్శనం అయిన బ్ర‌హ్మానందం.. అత్తిలిలో లెక్చ‌ర‌ర్ గా కెరీర్ ప్రారంభించారు. దాదాపు తొమ్మిదేళ్లు ఉపాధ్యాయ వృత్తిలో కొన‌సాగిన బ్ర‌హ్మానందం.. `శ్రీ తాతావతారం` సినిమాతో తొలిసారి … Read more

Brahmanandam : సీనియ‌ర్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..!

Brahmanandam : సినిమాల్లో కమెడియన్స్ కి చోటు ఉంటుంది కానీ బ్రహ్మానందం లేకపోతే ఆ సినిమాకు వెళ్లడం అనవసరం అనేంతగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న కమెడియన్ బ్రహ్మానందం ఏకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు. బ్రహ్మానందం తెరపై కనిపిస్తే చాలు నవ్వుకునే ఆడియన్స్ చాలామంది ఉన్నారు. అంతలా తన హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తూ స్టార్ కమెడియన్ అయ్యాడు. జాతిరత్నాలు మూవీతో మళ్ళీ ఆడియన్స్ కి కనిపించాడు. ఇతడిని బ్రహ్మి, జఫ్ఫా బ్రహ్మి అని కూడా పిలుస్తారు. 1956 … Read more