Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Brahmanandam : సీనియ‌ర్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..!

Admin by Admin
November 2, 2024
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Brahmanandam : సినిమాల్లో కమెడియన్స్ కి చోటు ఉంటుంది కానీ బ్రహ్మానందం లేకపోతే ఆ సినిమాకు వెళ్లడం అనవసరం అనేంతగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న కమెడియన్ బ్రహ్మానందం ఏకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు. బ్రహ్మానందం తెరపై కనిపిస్తే చాలు నవ్వుకునే ఆడియన్స్ చాలామంది ఉన్నారు. అంతలా తన హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తూ స్టార్ కమెడియన్ అయ్యాడు. జాతిరత్నాలు మూవీతో మళ్ళీ ఆడియన్స్ కి కనిపించాడు. ఇతడిని బ్రహ్మి, జఫ్ఫా బ్రహ్మి అని కూడా పిలుస్తారు. 1956 ఫిబ్రవరి 1న కన్నెగంటి నాగలింగాచార్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు 7వ సంతానంగా జన్మించిన బ్రహ్మానందం ప్రస్తుతం 68 ఏళ్ల వయస్సులో ఉన్నాడు.

ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం చాగంటి వారిపాలెంలో జన్మించిన బ్రహ్మానందం స్కూల్ విద్య సత్తెనపల్లి సురభయ్య హైస్కూల్ లో, కాలేజీ విద్య భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో పూర్తి చేశాడు. టెన్త్ ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. ఎంఏ తెలుగు చేసిన బ్రహ్మానందం పెళ్లి పెద్దల ఆశీర్వాదంతో లక్ష్మితో అయింది. వీరికి రాజా గౌతమ్, సిద్ధార్ద్ అనే ఇద్దరు కుమారులున్నారు. తండ్రి నాటకాల్లో వేయడం వలన ఇతడికి కూడా నాటకాలంటే ఇష్టం ఉండేది. ఫ్రెండ్స్ ముందు కామెడీ చేసేవాడు. దూరదర్శన్ లో పకపకా అనే ప్రోగ్రాం లో చేశాడు. జంధ్యాల డైరెక్ట్ చేసిన అహ నా పెళ్ళంట మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం ఆ సినిమాలో అర గుండు బ్రహ్మానందం క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. 1987లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

Brahmanandam net worth properties and assets

తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు 6వేల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవికి బ్రహ్మానందం క్యారెక్టర్ నచ్చడంతో పసివాడి ప్రాణం మూవీలో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు.1994లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డు, 2003లో బెస్ట్ మేల్ కమెడియన్ గా, 2009లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. ప్రస్తుతం రూ.1 కోటి నుంచి రూ. 1 కోటి 50 లక్షల వరకూ రెమ్యున‌రేష‌న్‌ అందుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఇష్టమైన హీరోలు. మహానటి సావిత్రి ఇష్టమైన హీరోయిన్. వైజాగ్ అంటే ఇష్టం. డ్రాయింగ్ అండ్ యాక్టింగ్ ఇష్టం. ఇతడికి మూడు ఖరీదైన కార్లు ఉన్నాయి. దాదాపు రూ.350 కోట్ల ఆస్తులు కలిగిన బ్రహ్మానందం హైదరాబాద్ మణికొండలో పంచాయితీ ట్రావెల్స్ లో దాదాపు రూ.7 కోట్ల విలువైన ది ట్రయల్స్ విల్లాలో ఉంటున్నాడు.

Tags: Brahmanandam
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Lakshmi Devi : ఆర్థిక బాధలు తొలగి.. లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలంటే.. ఇలా చేయండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.