ఉదయకిరణ్ చనిపోవడానికి వారం ముందు ఆ దర్శకుడితో ఏమని చెప్పాడో తెలుసా ?

మనసంతా నువ్వే తర్వాత ఉదయ్ కిరణ్ వి.ఎన్.ఆదిత్య కాంబినేషన్ లో శ్రీరామ్ అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్ ఓసారి అసహనానికి గురయ్యారని ఆదిత్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీరామ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ పై ఉదయ్ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. ఉదయ్ కిరణ్ కు ఇతర సినిమాల షూటింగులు ఉండడంవల్ల ఆ ఒత్తిడితో అసిస్టెంట్ డైరెక్టర్ పై అరిచారని అన్నారు. అసిస్టెంట్ … Read more

బాహుబలి లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే ?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి బాక్సాఫీస్ దగ్గర ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించారు. తెలుగు సినిమా హిస్టరీ గురించి చెప్పాలంటే బాహుబలి కి ముందు బాహుబలి కి తర్వాత అని చెప్పేంతలా ఈ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలు వ్యాపించేలా చేసింది ఈ చిత్రం. ఈ … Read more

పవన్ కళ్యాణ్ కి ఉన్న ఈ అరుదైన వ్యాధి గురించి తెలుసా ?

నందమూరి నటసింహ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ గ‌తంలో గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో గ‌తంలో ఒక‌ సీజన్ ముగిసింది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విడుదల చేశారు. మొదటి భాగంలో పవన్ కళ్యాణ్ తన పర్సనల్ విషయాలకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. ఇక రెండవ భాగంలో ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన … Read more

మీ ఉద్దేశంలో అత్యుత్తమ హీరో ఎంట్రీ సీన్ ఏ సినిమాలోది? దాని వివరాలేమిటి?

మన దేశం లోని అన్ని భాషలలో కెల్ల ఒక్క , కేవలం ఒక్క తెలుగు చిత్రసీమ లోనే హీరో ఎంట్రీ లు ఇంప్రెస్సీవ్‌గా, పవర్‌ఫుల్‌గా ప్రేక్షకులు నోళ్లు తెరుచుకొని చూసేట్టు తీసే డైరెక్టర్లు మన సినిమాల్లోనే ఉన్నారు! ఇది నిజం, మన డైరెక్టర్లు ఇలాంటి హీరో ఎంట్రీ సీన్లు తీయటం లో పండిపోయారు, మన తెలుగు సినిమాల దరిదాపుల్లోకి ఏ భాషల్లోనా లేరు. ఇప్పుడిప్పుడు మన ఎంట్రీ సీన్లు , మన లాంటి ఫైటింగ్‌ సీన్లు కూడా … Read more

ధూమపానం, మద్యపానం హానికరం యాడ్ లో నటించిన అమ్మాయి గుర్తుందా?..ఇప్పుడు హీరోయిన్ గా ఎలా ఉందో చూడండి!

మనం తెలుగు వాళ్ళం…సినిమాలంటే ఇంటరెస్ట్ ఎక్కువ…వారానికి ఒకటి వెళ్లలేకపోయిన, కనీసం నెలకి ఒక సినిమాకి అయినా వెళ్తాము…వెళ్ళేదే వర్క్ నుండి రిలీఫ్ కోసం…ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకోని వెళ్తాము…కాకపోతే వెళ్ళగానే మన దరిద్రం స్టార్ట్ అవుతుంది…మొదటి అయిదు నిముషాలు ఎన్నో గంటలుగా సాగుతుంది..సిగరెట్ తాగద్దు, మందు తాగద్దు అని చెప్పే యాడ్…అది చూసి ఎంత మానేశారో తెలియదో కానీ, యాడ్ చూస్తే మాత్రం విరక్తి పుడుతుంది…మొదట్లో ముకేశ్, త‌రువాత‌ రాహుల్ ద్రావిడ్…చివరికి టీవీ లో సినిమా చూస్తున్నప్పుడు వస్తుంది..ఈ … Read more

హోటల్ గదిలో అమర్చిన రహస్య కెమెరాల‌ను ఎలా కనుగొనాలో తెలుసా..?

టెక్నాలజీ పెరిగిన తర్వాత మంచి కోసం కంటే చెడు కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హిడెన్ కెమెరాలు. హోటల్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, హాస్టళ్లు వంటి చోట్ల రహస్య కెమెరాలు అమర్చిన ఘటనలు ఇప్పటివరకు చాలా చూశాం. తరచూ ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలపై శ్రద్ధ, అప్రమత్తంగా ఉంటే మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్లే. అయితే ఈ హిడెన్ కెమెరాలని ఎక్కడ … Read more

NTR కి హీరోయిన్ గా, మానవరాలిగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ?

తెలుగు చిత్ర పరిశ్రమ మర్చిపోలేని నటుడు ఎన్టీ రామారావు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి స్టార్ హీరోగా రాణించారు. సాంఘిక, పౌరాణిక, రాజకీయ చిత్రాలలో నటించిన ఎన్టీఆర్ గొప్ప నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి స్టార్ హీరోయిన్లు అందరి సరసన ఎన్టీఆర్ సినిమాలు చేశారు. సావిత్రి, జానకి, అంజలి, రాజశ్రీ, మంజుల, లక్ష్మీ, జయసుధ, జయప్రద, కృష్ణకుమారి, శ్రీదేవి లతో ఎన్టీఆర్ సినిమాలు చేసి వినోదాన్ని పంచారు. అయితే ఎన్టీఆర్ పక్కన ఇండస్ట్రీలో ఒకే … Read more

త‌మిళ సినిమాలు చాలా వ‌ర‌కు విషాదంగానే ముగుస్తాయి.. ఎందుకు..?

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ఫిలిం ఇండ‌స్ట్రీలు ఉన్నాయి. ఏ ఫిలిం ఇండ‌స్ట్రీ అయినా స‌రే త‌మ మార్కెట్‌కు అనుగుణంగా ప్రేక్ష‌కుల సెంటిమెంట్‌ను బ‌ట్టి చిత్రాలను తెరకెక్కిస్తుంటారు. హాలీవుడ్ స్థాయి చిత్రాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ఉంటుంది. మార్కెట్ చాలా పెద్ద‌ది. క‌నుక వారు భారీ క‌మ‌ర్షియ‌ల్ హంగులు, నిర్మాణ విలువ‌ల‌తో సినిమాల‌ను తీస్తారు. వారు క‌థ‌కు చాలా ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. అవ‌స‌రం అయితే అందులో హీరో క్యారెక్ట‌ర్‌ను చంపుతారు కూడా. కానీ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో అలా … Read more

కళ్యాణ్ రామ్ చేతిపై ఉన్న స్వాతి అనే టాటూ ని గమనించారా..? దాని స్టోరీ ఏంటంటే..?

డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ, కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. బింబిసార చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. నూతన దర్శకుడు రాజేందర్ రెడ్డి తెరకేక్కించిన అమీగోస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ చిత్రంలో త్రిపాత్రాభినయంలో మెప్పించాడు కళ్యాణ్ రామ్. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మనిషిని పోలిన మనుషులు ఉంటే ఎలా ఉంటుందనే కొత్త కాన్సెప్ట్ తో … Read more

హీరో సుమన్ ని ఆ అమ్మాయి తండ్రి కావాలనే కేసులో ఇరికించాడా..? అప్పుడేమైందంటే ?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒకానొక సమయంలో తెలుగు తెరపై స్టార్ హీరోగా వెలుగొందారు సుమన్. చిరంజీవి లాంటి అగ్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస హిట్స్ అందుకున్నారు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఈయనకు మంచి క్రేజ్ ఏర్పడింది. అలా వరుస సినిమాలతో బిజీ అవుతున్న నేపథ్యంలో ఆయన జీవితంలో ఒక విషాదం ఏర్పడింది. దాంతో ఆయన ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ చేస్తూ ముందుకు … Read more