ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన ఆ నంబర్ ఎవరిదో తెలుసా?

మాస్ లో మహేష్ బాబుకు ఫాలోయింగ్ పెరగడానికి కారణమైన తొలి చిత్రం ఒక్కడు. 2003 లో విడుదలైన ఒక్కడు కమర్షియల్ క్లాసిక్ గా నిలిచింది. ఇప్పటికీ ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. గుణశేఖర్ ఆ చిత్రానికి దర్శకుడు. ఎంఎస్ రాజు ఆ చిత్ర నిర్మాత. ఆ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్టు ఆఫీసర్ గా పని చేస్తుంటారు. పాస్ పోర్టు కోసం మహేష్ బాబు అతడిని టార్చర్ పెట్టే సన్నివేశం అద్భుతంగా పడింది. … Read more

ఛత్రపతి సినిమాలో సూరీడు గా నటించిన అబ్బాయి గుర్తున్నాడా?…ఇప్పుడెలా ఉన్నాడో చూడండి!

ఒక్క అడుగు…ఒక్క అడుగు.. ఇకనుంచి పని మనది, పెత్తనం మనది, ఫలితం మనది… కొట్లాట కొస్తే ఎత్తిన చేయి నరికే కత్తిన‌వుతా… నువ్వు శివాజీవి కాదు రా! ఛత్రపతి వి.. అసలు ఛత్రపతి సినిమా అంటే అప్పట్లో ఒక ఊపు ఊపిన సినిమా…డైలాగ్ తో పాటు బాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కే విజిల్స్ మీద విజిల్స్‌. రాజమౌళి సినిమా ఈ మాత్రం క్రేజ్ ఉంటది కదా. ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ కి ఎంతో … Read more

పుష్ప మూవీలో ఆ పాత్ర కోసం సుహాస్ ఆడిషన్ కి వెళ్లారట.. కానీ చివరికి..!!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మొదటి భాగం ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలుసు. సెకండ్ పార్ట్ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా మొదటిపార్ట్ లో అవకాశాల కోసం చాలామంది ప్రయత్నాలు చేశారట. ఆడిషన్స్ సమయంలో కొంతమంది ఆల్రెడీ ఇండస్ట్రీలో నిలదొక్కు కున్నవారు ఆడిషన్స్ లో పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా సుహాస్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అలాగే … Read more

బాలయ్య బాబు అఖండ సినిమాలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింహ, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ కాంబో గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఈ కాంబోలో వచ్చిన హైట్రిక్ చిత్రమిది. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో బాలయ్య నటన అందరినీ ఆకట్టుకుంది. ప్రజ్ఞా జైస్వాల్ ఈ … Read more

డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య ఎవరు ? ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఇతని సినిమాలలో స్టైలిష్ టేకింగ్, హెల్దీ కామెడీ తో పాటు అద్భుతమైన డైలాగులు కూడా ఉంటాయి. రొటీన్ కథనే అయినప్పటికీ తనదైన శైలిలో ప్రజెంట్ చేసి హిట్లు అందుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట. తన సినిమాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తూ టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయారు త్రివిక్రమ్. ఈయన దర్శకత్వంలో వచ్చిన జులాయి, అతడు, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురం … Read more

దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలలోని ఈ కామన్ పాయింట్ ని గమనించారా..?

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అంటున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో అందరి చూపు లోకేష్ కనకరాజ్ పైనే ఉంది. కేవలం నాలుగు సినిమాలతోనే తన దర్శకత్వ ప్రతిభను చూపించిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. దక్షిణాదిలో రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి దిగ్గజాలు ఎంతో పేరు తెచ్చుకున్న, అందరి చూపు మాత్రం ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ మీదే ఉంది. … Read more

ఆచార్య సినిమాలో చిరంజీవి మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో రాంచరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటించిన విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే అంచనాలు మామూలుగా ఉండవు. అందులో రామ్ చరణ్, చిరు కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి ఇక పండగే అనుకున్నారు. కానీ ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన అభిమానులకు కథ ఏమిటి అని ఆలోచిస్తే.. పెద్దగా ఏమీ గుర్తుకు రాలేదు. … Read more

సత్యదేవ్ భార్యను మీరు ఎప్పుడైనా చూసారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన యాక్టింగ్ తో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు సత్యదేవ్. ఓవైపు హీరోగా సినిమాల్లో మెప్పిస్తూనే, మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు సాధించారు. ఆ తర్వాత గుర్తుందా శీతాకాలం మూవీలో హీరోగా అలరించారు. అలాంటి సత్య దేవ్ సినిమాల్లోకి రాకముందే వివాహమైంది.. మరి ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఆయనకు … Read more

సుమంత్ నటించిన అనగనగా మూవీ ఎవరైనా చూశారా? ఎలా ఉంది సమీక్ష చెప్పగలరా?

తెలుగు సినిమా అనగనగా చూసాశాక ఒక కొత్త ఆలోచన కలుగుతుంది. కథా నేపథ్యం మన విద్యా వ్యవస్థపై వేసిన గొప్ప ప్రశ్నగా నిలుస్తుంది. కథలో చూపిన సమస్యలు నిజ జీవితంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న వాస్తవాలు. అయితే, మంచి కాన్సెప్ట్ ఉన్నా, దానికి తగ్గట్టుగా దర్శకుడు కథను మలచడంలో కొంత తక్కువ పడ్డారు అనే భావన కలుగుతుంది. సుమంత్ లాంటి నైపుణ్యంతో కూడిన నటుడు ప్రధాన పాత్రలో ఉన్నప్పుడు, కథలో మరింత లోతు తీసుకురావచ్చు. ఉదాహరణకి, చదువు అనేది … Read more

తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి.. ఇలా మారిందేంటి చూస్తే ఆశ్చర్యపోతారు..!!

పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో అత్యంత పేరు తీసుకొచ్చిన సినిమా తొలిప్రేమ అని కూడా చెప్పవచ్చు. అప్పట్లో యూత్ కి ఎంతో కనెక్ట్ అయిన ఈ మూవీ పవన్ కళ్యాణ్ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్ళింది. అమాయక ప్రేమికుడి పాత్రలో తన ప్రేమ విషయం అమ్మాయికి చెప్పడంలో మొహమాటపడే నటనతో పవన్ కళ్యాణ్ అందరినీ ఆకట్టుకున్నారు. ఇందులో హీరోయిన్ కీర్తి రెడ్డి నటన మామూలుగా లేదు. అందం అభినయంతో కుర్రకారును ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది … Read more