సుమంత్ నటించిన అనగనగా మూవీ ఎవరైనా చూసారా? ఎలా ఉంది సమీక్ష చెప్పగలరా?
ఈ మధ్యనే ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంటే చూశాను ఈ సినిమాని. దర్శకుడికి ఇది మొదటి సినిమా అని తెలిసింది. మరి అనగనగా మూవీ బాగుందా అంటే…? నాకైతే నచ్చేసింది ఫ్రెండ్స్. ఎంతలా అంటే సినిమా అయిపోయిన గంట తర్వాత కూడా కన్నీళ్ళు ఆగలేదు. అంతలా కనెక్ట్ అయిపోయాను ఈ సినిమాకి. చాలా కాలం తర్వాత ఒక ఫీల్ గుడ్ మూవీ చూశానని అనిపించింది. మొత్తానికి నాకైతే బాగా నచ్చిందండీ. ఇక ఆ తర్వాత … Read more









