ఛత్రపతి సినిమాలో సూరీడు గా నటించిన అబ్బాయి గుర్తున్నాడా?…ఇప్పుడెలా ఉన్నాడో చూడండి!
ఒక్క అడుగు…ఒక్క అడుగు.. ఇకనుంచి పని మనది, పెత్తనం మనది, ఫలితం మనది… కొట్లాట కొస్తే ఎత్తిన చేయి నరికే కత్తినవుతా… నువ్వు శివాజీవి కాదు రా! ఛత్రపతి వి.. అసలు ఛత్రపతి సినిమా అంటే అప్పట్లో ఒక ఊపు ఊపిన సినిమా…డైలాగ్ తో పాటు బాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కే విజిల్స్ మీద విజిల్స్. రాజమౌళి సినిమా ఈ మాత్రం క్రేజ్ ఉంటది కదా. ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ కి ఎంతో … Read more









