అర్జున్ ఒకే ఒక్కడు మూవీకి ముందుగా అనుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

డైరెక్టర్ శంకర్ అంటే ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలలో తెలియని వారు ఉండరు. తమిళ్ ఇండస్ట్రీ నుండి దర్శకుడు శంకర్ మూవీ వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా ఆ మూవీ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తారు. అలాంటి టాప్ దర్శకుడిగా క్రేజ్ సంపాదించిన శంకర్ కెరీర్ మొదట్లో ఆయన డైరెక్ట్ చేసిన ఒకే ఒక్కడు చిత్రం మొదట మెగాస్టార్ తో చేద్దామని ప్లాన్ చేశాడట.కానీ మిస్ అయింది.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. డైరెక్టర్ శంకర్ కి చిరు … Read more