కేవలం నందమూరి కుటంబంలోనే ఎందుకు ఇలా ? వరుస పెట్టి ప్రమాదాల వెనక ఇంత కథ ఉందా ?

నందమూరి తారకరత్న గ‌తంలో యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఆయన పరిస్థితి సీరియస్ అవ‌డంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్సను అందించారు. కానీ ఆయ‌న చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే నందమూరి కుటుంబానికి చెందిన వాళ్లకు వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడం హాట్ టాపిక్ అవుతుంది. 2009 సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ కు కారు ప్రమాదం జరగగా, ఆ ప్రమాదంలో తారక్ తీవ్రగాయాల పాలయ్యారు. ఆ సమయంలో … Read more

నందమూరి హీరోలకు పాప సెంటిమెంట్ కలిసొస్తుందా..?

తెలుగు ఇండస్ట్రీలో చాలావరకు సెంటిమెంట్లకు పెద్దపీట వేస్తుంటారు. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి థియేటర్లోకి వచ్చే సమయం వరకు ముహూర్తం సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు. అయితే ఇలాంటి సెంటిమెంట్ల లో నందమూరి హీరోలకు ఈ సెంటిమెంట్ మాత్రం చాలా కలిసి వస్తోంది. అది ఏంటయ్యా అంటే పాప సెంటిమెంట్. బాలకృష్ణ నటించిన అఖండ, ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో కూడా పాప సెంటిమెంట్ చాలా కలిసివచ్చింది. బింబిసార సినిమాలో కూడా పాప … Read more

నంద‌మూరి హీరోలు మాత్ర‌మే సాధించిన ఏకైక రికార్డ్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో నంద‌మూరి హీరోలు త‌మ స‌త్తా చాటుతూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్నారు. సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత బాల‌య్య‌, జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ నంద‌మూరి ఫ్యామిలీ పేరు ప్ర‌ఖ్యాత‌లు ఎల్ల‌లు దాటే చేస్తున్నారు.అయితే నంద‌మూరి హీరోలు ఇప్ప‌టికే ఎన్నో రికార్డులు సాధించ‌గా, కేవ‌లం నంద‌మూరి హీరోలు మాత్ర‌మే సాధించిన ఓ రికార్డ్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పెద్దాయ‌న సీనియర్ ఎన్టీఆర్ గతంలో ‘దాన వీర శూరకర్ణ’లో మూడు పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. మరిన్ని … Read more