పవన్ కెరీర్ లో భారీ మూవీ..ఈ చిత్రానికి ఇన్ని కోట్లు తీసుకుంటున్నారా..?
సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓజీ అనే సినిమా చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలోనే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ మూవీ, రెగ్యులర్ షూటింగ్ కూడా అప్పట్లోనే ప్రారంభమైంది. సాహో సినిమాని అత్యంత భారీ మూవీగా తెరకెక్కించిన సుజిత్ పవన్ తో చేస్తుండడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది.ఈ సినిమా ఇంకా … Read more









