ఫైట్ సన్నివేశాల్లో కొన్ని సార్లు నటీనటులను నిజంగానే కొడతారా..?
నేను కోడైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఓ సినిమాలో ఓ సీనియర్ హాస్యనటుడి పక్కన ఓ సన్నివేశంలో నటించటానికి ఓ హాస్య నటుడు అవసరమైనప్పుడు, అంతకముందు ఈ.వీ.వీ.సత్యనారాయణ గారి ఒకట్రెండు సినిమాలలో నటించిన నాకిష్టమైన వర్ధమాన నటుడు గుర్తుకొచ్చారు. ఆయన ఆంధ్ర లో ఉద్యోగం చేస్తుంటారని తెలుసుకొని ఫోన్ చేసి పిలిపించాము. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లోని స్ట్రీట్ సెట్ లో షూటింగ్. 300 అడుగుల నిడివిని దాటివుండే ఆ సన్నివేశాన్ని ఒకే షాట్ లో చిత్రీకరించాలని దర్శకుడి నిర్ణయం. ఒక … Read more









