ఖడ్గం సినిమా కోసం చార్మినార్ వీధుల్లో యాక్టర్ షఫీ ఎలాంటి పనులు చేశాడంటే ?

టాలీవుడ్ లో చాలామంది గొప్పదర్శకులు ఉన్నారు. వాళ్లలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒకరు. మురారి లాంటి ఫ్యామిలీ మూవీ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఖడ్గం. ఎన్నో వివాదాలు, సెన్సార్ కట్స్ తో వార్తల్లో నిలిచి దేశభక్తిని చాటిన ఈ చిత్రం స్వతంత్ర దినోత్సవం అయినా, గణతంత్ర దినోత్సవం అయినా రెండు తెలుగు రాష్ట్రాల టెలివిజన్లో తప్పకుండా ప్రసారం అయ్యే సినిమా ఏదైనా ఉందంటే అది ఖడ్గం మాత్రమే. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. … Read more

మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో ఉన్న పనిమిపిషిని ఎందుకు బ్రతిమిలాడుకున్నారు ? ఆ కథ ఏంటి ?

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించింది. మెగాస్టార్ చిరంజీవి గత చిత్రాలతో పోల్చుకుంటే వాల్తేరు వీరయ్య సినిమా చాలా అద్భుతంగా ఉందనే టాక్ వచ్చింది. కేవలం నాలుగు రోజులలోనే వందకోట్ల క్లబ్ లో చేరిపోయింది … Read more

బాలయ్య బాబుకి, విజయశాంతి భర్తకి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎంత మందికి తెలుసు ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని లేడీ సూపర్ స్టార్ గా ఎనలేని ఆదరాభిమానాలు సంపాదించుకున్న హీరోయిన్ విజయశాంతి. అప్పట్లో ఆమె సినిమాలు అంటే హీరోలతో సమానంగా పోటీ పడి మరీ వచ్చేవి అంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా విజయశాంతి తెలుగు ఇండస్ట్రీలోని అభిమానులను సంపాదించుకుంది. అయితే, విజయశాంతి టాలీవుడ్ లో ఎక్కువగా బాలకృష్ణకు జోడిగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మొదట పట్టాభిషేకం సినిమాలో నటించారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కలిసి నటించారు. అంతేకాకుండా … Read more

అత్తారింటికి దారేది ఫేమ్ నదియా కూతుర్లు హీరోయిన్ లకు ఏ మాత్రం తీసిపోరు…అందంలో తల్లిపోలికే..!

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అత్త పాత్ర పోషించిన నదియా..అత్తగా అందరి మనసుల్లో స్థానం సంపాదించుకుంది..వాస్తవానికి ఆమె 1984లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది..మళయాలంలో మోహన్ లాల్ సరసన నటించిన తొలిసినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.తమిళం,మళయాలం లో చాలా సినిమాలు చేసిన తర్వాత నాలుగేళ్లకే శిరీష్ గౌడ్ బొలే అనే బ్యాంకర్ ను పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయింది..మళ్లీ తమిళ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి … Read more

బస్ స్టాప్ సినిమా హీరోయిన్ గుర్తుందా?.. ఆమె అక్క కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్..!

మాములుగా ఈ మధ్య తెలుగు హీరోయిన్‌లు తెరపై కనిపించడమే గగనమైపోయింది. ఎప్పుడో ఒకరు.. లైమ్‌లోకి వస్తున్నారు గానీ, వాళ్లకు కూడా పెద్దగా ఆఫర్‌లు రావడం లేదు. అలా గంపెడంత టాలెంట్ ఉండి కూడా.. స్టార్ హీరోయిన్ కాలేకపోయింది శ్రీదివ్య. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీదివ్య హీరోయిన్‌గా మంచి మంచి సినిమాలు చేసింది. హనుమాన్ జంక్షన్, యువరాజు, వీడే.. ఇలా పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా పని చేసిన … Read more

బాహుబలి మూవీలో భ‌ల్లాలదేవుని విగ్రహాన్నిచూపించే ఈ సీన్స్ లో కింద ఉన్న ఈ పొడి ఏంటో తెలుసా ?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక భాషలకు చెందిన సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలలో ఈ సినిమా ఒకటి కావడం గమనార్హం. 2015 సంవత్సరం జూలై 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్, రాణాలు నేషనల్ స్టార్స్ అయ్యారు. ఈ చిత్రంలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సీన్లు … Read more

ఎన్టీఆర్ తో కలిసి నటించాల్సిన బాలయ్య బాబు జనతా గ్యారేజ్ సినిమా ని ఎందుకు రిజెక్ట్ చేసాడు ?

కొరటాల శివతో స్టార్ హీరోల సినిమా అంటే చాలు ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా కాదు. మిర్చి సినిమా తర్వాత ఆయన రేంజ్ ఒక రేంజ్ లో పెరిగింది అనే మాట వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన చేసిన జనతా గ్యారేజ్ సినిమా అయితే సూపర్ హిట్ అయింది. కమర్షియల్ గా కూడా నిర్మాణ సంస్థకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది అనే మాట వాస్తవం. ఇప్పుడు కొరటాల శివ స్టార్ డైరెక్టర్ గా … Read more

సేమ్ to సేమ్ ప్రభాస్ లాగే ఉన్న ఈ వ్యక్తిని గమనించారా ? ఆ నటుడే… ఎవరో తెలుసా ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా వెండితెరపై అరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని బాహుబలి వంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. బాహుబలి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టడంతో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. … Read more

రాజ‌మౌళి అంత సక్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అయింది అందుక‌నే..!

సినిమావాళ్ళకు, రాజకీయాలకు కొంచెం కులగజ్జి అంటించారు కానీ టాలెంట్ ఉన్నవాడు ఎక్కడైనా ఎలా అయిన నెట్టుకొస్తాడు అని చెప్పడానికి రాజామౌళి జీవితం, అతని మీద వచ్చిన ఈ డాక్యుమెంటరీ నిదర్శనం. ఎప్పుడో ఒక పాత ఇంటర్వ్యూ లో నాకు బాగా నచ్చిన తన మాట. డబ్బు ఉండి సినిమా మీద ఇష్టం లేనివాడు నాకు ప్రొడ్యూసర్ గా వద్దు అలాగే ఇష్టం ఉంది డబ్బు లేనివాడు ఉపయోగం లేదు. సినిమా అంతే పిచ్చి ఉండి అంత డబ్బు … Read more

యాంక‌ర్ సుమ‌కు చెందిన ఈ ఆస‌క్తిక‌రమైన విష‌యాలు మీకు తెలుసా..?

యాంకర్ సుమ 22 మార్చి 1975లో త్రిసూర్ కేరళలో జన్మించారు. టాలీవుడ్ టాప్ యాంకర్, యాంకరింగ్‌తో పాటు నటన, నిర్మాత, సింగర్‌గా బహుముఖ ప్రజ్ఞ. యాంకర్ సుమ 1996లో దాసరి నారాయణ రావు దర్శక, నిర్మాణంలో అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఈమె హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో డైరెక్టర్ వక్కంతం వంశీ హీరోగా నటించడం విశేషం. హీరోగా అతనికి ఇదే ఫస్ట్ మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర … Read more