జాన్వీ క‌పూర్‌కు రూ.5 కోట్ల కారును గిఫ్ట్‌గా ఇచ్చింది ఎవ‌రంటే..?

జాన్వి కపూర్ కు ఇండియాలోని మోస్ట్ బిజినెస్ పర్సన్ ఐదు కోట్ల రూపాయల విలువగల లంబోర్ఘిని కారును గిఫ్ట్ గా ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన అనన్య బిర్లా ఆ కారు ను బహుకరించడం ఆసక్తికరంగా మారింది. దీంతో జాన్వి కపూర్ కు అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కారును బహుకరించింది ఎవరు అనేది అందరిలో ఆసక్తిని రేకించే అంశంగా మారింది. ఈ … Read more

సీనియర్ ఎన్టీఆర్ కి రాజేంద్రప్రసాద్ కి మధ్య ఉన్న అనుబంధం ఎంతమందికి తెలుసు ?

నట కిరీటిగా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఏ సినిమా చేసిన తన నటనను హైలైట్ అయ్యేలా చూసుకుంటారు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి దాన్ని పండించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రాజేంద్రప్రసాద్ చేయని క్యారెక్టర్ లేదు, వేయని పాత్ర లేదు. మేడం సినిమాలో ఈయన లేడీ గెటప్ లో కూడా నటించడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. గ‌తంలో సంక్రాంతి కానుకగా విడుదలైన బాబి – … Read more

మసూదలో బుర్కా చాటున ప్రేక్షకులని భయపెట్టిన అమ్మాయి ఎవరో తెలుసా..?

మసూద.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా పేరు మారుమోగింది. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి విజయవంతమైన బ్లాక్ బాస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడవ చిత్రం మసూద. హర్రర్ – డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను వణికించింది. చాలా కాలం తర్వాత హారర్ జోన్ లో వచ్చిన మసూద … Read more

పాపులర్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసి, ఇప్పుడు సుప్రసిద్ధులైన నటీనటులు ఎవరు?

విజయం అనేది రాత్రికి రాత్రే ఆకాశం నుంచి ఊడిపడేది కాదనేది అందరికీ తెల్సిన విషయమే.. ఈరోజు మనం వెండితెర మీద చూస్తున్న చాల మంది ప్రముఖ హీరో, హీరోయిన్లు ఒకప్పుడు హీరో / హీరోయిన్ స్నేహితుల్లాగో, అక్క, చెల్లెల్లు, లేదా passing షాట్స్ ద్వారా వెండితెర అరంగేట్రం చేసినవారే.. ( స్టార్ కిడ్స్ ని మినహాయిస్తే).. ఈ జాబితా లో కొంతమంది నటీ/ నటులు ఎవరంటే.. తెలుగు నటుల్లో మాస్ మహారాజ్ రవితేజకి ప్రత్యేకంగా పరిచయం అవసరం … Read more

అటు కొడుకు ఇటు తండ్రి రెండు జనరేషన్స్ లతో నటించిన పది మంది స్టార్ హీరోయిన్స్ !

సినీ పరిశ్రమలో కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది హీరోయిన్లు మొదట కొడుకులతో నటించిన తర్వాత తండ్రుల పక్కన హీరోయిన్ గా నటించారు. మరి కొంతమంది హీరోయిన్లు మొదట తండ్రుల పక్కన హీరోయిన్గా నటించి ఆ తర్వాత కొడుకుల పక్కన హీరోయిన్ గా నటించారు. ఇలా నటించే అవకాశం కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే దొరుకుతుంది. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ల కి ఆ ఛాన్స్ ఉంటుంది. అలాంటి జోడీలు ఈ మధ్యకాలంలోనే కాదు గతంలో … Read more

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం గురించి ఆసక్తికర విషయాలు!

క్రియేటివ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో చాలాకాలం తర్వాత మల్టీస్టారర్ గా 2013 జనవరి 11న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో పెద్దోడుగా విక్టరీ వెంకటేష్, చిన్నోడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మెప్పించారు. ఈ చిత్రానికి ఉత్తమ కుటుంబ చిత్రంగా నంది అవార్డు లభించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ … Read more

సినిమాల్లోకి రాకముందు రామ్ చరణ్ ఎలా ఉండేవాడో తెలుసా ? యాక్టింగ్ స్కూల్ లో చరణ్, శ్రీయ ల వీడియో !

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు సాధిస్తున్నాడు. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ అందుకున్నాడు. ఆ తర్వాత రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో ఇండస్ట్రీలోని రికార్డులు బ్రేక్ చేసి ప్రత్యేక స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా హిట్, ప్లాపులు లెక్కచేయకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోగా … Read more

తెలుగు సినిమాలకు, ట్రైలర్లకు విదేశీయుల రియాక్షన్ వీడియోలకు ఎందుకని కోట్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి? ఏముంది అందులో అంతగా చూడడానికి?

2018లో ఎస్టోనియాకు చెందిన ఒక కొలీగ్, వాళ్ళ కుటుంబం భారతదేశానికి వచ్చి, ఇక్కడ సరదాగా పర్యటించారు. ఆ క్రమంలో వాళ్ళు హైదరాబాద్‌ వచ్చినప్పుడు నేను సెలవు పెట్టుకుని, నగరంలో నాలుగు చోట్లూ చూపించాను. నగరంలో ఏ మూలకు వెళ్ళినా ఈ భార్యాభర్త, పిల్లలు ఏదో పెద్ద స్టార్లు అన్న స్థాయిలో బ్రతిమాలి మరీ ఫోటోలు దిగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఆపడం, సెల్ఫీనో, గ్రూప్ఫీనో తీయించుకోవడం. ఇంకా గట్టిగా మాట్లాడితే నా చేతికి ఫోన్ ఇచ్చి … Read more

కాంట్రవర్సీల్లో ఇరుక్కున్న టాలీవుడ్‌ స్టార్లు వీళ్లే.!

మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా మరి కొంతమంది కష్టపడి పైకి వచ్చారు. ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. కొంత మంది ఎదిగితే, కొంత మంది రాణించలేకపోతున్నారు. అయితే, వెబ్ మీడియా, సోషల్ మీడియా పెరిగాక, నటి నటులు ఏం మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా, కొంతమంది నటీనటులు … Read more

సినిమాల్లో సైడ్ విలన్ గా చేసే బాడీ బిల్డర్ షేక్ శ్రీను బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే..!!

ఒక సినిమా వచ్చింది అంటే అందులో హీరో, హీరోయిన్ లతో పాటుగా విలన్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ పాత్రలేవి కాకుండా మెయిన్ రోల్స్ చేసే వారి పక్కన చేసినవారు కూడా ఫేమస్ అవుతూ ఉంటారు. అయితే అదే కోవకు చెందిన వారు షేక్ శ్రీను. ఈయన విలన్స్ పక్కన సైడ్ విలన్ గా సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. ఈయన పేరు అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదు. కానీ … Read more