మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే !

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే.. కొన్ని సినిమాల్లో నటించిన నటీనటులు హీరో హీరోల కంటే ఎక్కువగా గుర్తింపు సాధిస్తూ ఉంటారు. వారు చేసేది చిన్న పాత్రే అయినా జనాలకు చాలా కనెక్ట్ అవుతూ ఉంటారు. అలాంటివారు భవిష్యత్తులో మంచి పొజిషన్ కు వెళుతూ ఉంటారు. అలాంటి ఓ అమ్మాయి మహేష్ బాబుతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించింది. ఆమె చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ అందరికీ గుర్తుండిపోయే రేంజ్ … Read more

బాలీవుడ్ న‌టి హేమ మాలిని మామూలు వ్య‌క్తి కాదు.. ఆమెకు ఎంత‌టి బ్యాక్ గ్రౌండ్ ఉందంటే..?

హేమ మాలినీ తల్లి జయ చక్రవర్తి (జయలక్ష్మి) మ‌ద్రాసులో (ఇప్పుడు చెన్నై) కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించారు. వారు తెలుగు మాట్లాడే కుటుంబం నుండి వచ్చారు. ఇది హేమాకు బాల్యంలోనే కష్టపడి పనిచేసే గుణాన్ని నేర్పింది. ఆమె తొలి సినిమా తమిళంలో ఇదు సత్తమ్ (1965), కానీ విడుదల కాలేదు. మొదట‌ విడుదలైన సినిమా తమిళంలోనే ఆయిరతిల్ ఒరువన్ (1965), కానీ దానిలో కూడా చిన్నపాత్రలో. ఆమె ఏ తెలుగు సినిమాలో నటించలేదు, తల్లి తెలుగువారు అయినప్పటికీ. … Read more

వామ్మో.. సినీ న‌టుడు వేణుకు ఇంత‌టి బ్యాక్ గ్రౌండ్ ఉందా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

తెలుగు చిత్రపరిశ్రమలో వైవిధ్యభరితమైన సినిమాల ద్వారా గుర్తింపు పొందిన నటుడు తొట్టెంపూడి వేణు. ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చినప్పటికి సినిమాల మీద ప్రేమతో కూడిన ఆసక్తి తోడై సినీ ఇండస్ట్రీ వైపు అడుగులేశారు. కథా బలం ఉన్న సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించ‌రనే నమ్మకాన్ని వేణు తన చిత్రాల ద్వారా ఆ నమ్మకాన్ని కల్గించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా సైతం కొత్త దర్శకులను, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వేణు అలియాస్ తొట్టెపూడి వేణుగోపాల్ రావు … Read more

నందమూరి హీరోలకు మాత్రమే సొంతమైన ఈ సెన్సేషనల్ రికార్డు ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోనే కాకుండా పాలిటిక్స్ లో కూడా ఎన్నో సంచలనాలు సృష్టించిన ఘనత నందమూరి ఫ్యామిలీ సొంతం. దశాబ్దాలుగా ఆ కుటుంబం టాలీవుడ్ లో తన ప్రభావం చూపిస్తుంది. చాలామంది దర్శక నిర్మాతలు కూడా వారితో సినిమాలు చేయడానికి, అలాగే వారితో మంచి సంబంధాలు ఉండడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ వంశం నుంచి మూడవ తరం హీరోలు కూడా ఎంట్రీ … Read more

సుమను పెళ్లి చేసుకోవడానికి రాజీవ్ కనకాల పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా..?

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్ వృత్తికి బ్రాండ్ అంబాసిడర్ సుమా కనకాల. దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెరపై తిరుగులేని మహారాణిగా ఆమె రాణిస్తుంది. ఈవెంట్ ఏదైనా సుమ ఉంటే ఆ సందడే వేరు. ఈ మాటల మంజరి రాజీవ్ కనకాలను ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లో సుమ – రాజీవ్ కనకాల ఒకరు. వీరిద్దరూ తమ తమ ప్రొఫెషన్స్ లో సక్సెస్ఫుల్ గా … Read more

హీరో వెంకటేష్ భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు !

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ… మంచి విజయాలు సాధిస్తున్నారు. రామానాయుడు కొడుకుగా సినీ పరిశ్రమకు వచ్చిన వెంకటేష్ తానేమిటో నిరూపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. వెంకటేష్ తన కుటుంబం గురించి ఎక్కడా మాట్లాడ‌రు. అలాగే వెంకటేష్ భార్య గురించి గానీ, పిల్లల గురించి, గాని పెద్దగా విషయాలు కూడా బయటికి రావు. అలాగే పబ్లిక్ ఫంక్షన్లకు కూడా పెద్దగా హాజరు కారు. అలాగే వెంకటేష్ … Read more

ముకేశ్ అంబానీకి హీరోయిన్ లయ బంధువా ?

ఇండస్ట్రీ లోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చి కోట్లాదిమంది ప్రేక్షకాభిమానాన్ని పొంది వారి వారి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇక మరికొందరు హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతోనే చాలా ఫేమస్ అయ్యేవారు. అంతేకాదు వారు నటించిన ఒక్క సినిమాతోనే ఇప్పటిదాకా ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా వారి పాత్రలు ఉండేవి. అలా విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన స్వయంవరం చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్ లయ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా … Read more

రామ్ చరణ్ కోసం సుకుమార్ చూపించిన ఈ లాజిక్ కనిపెట్టరా ?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం రంగస్థలం. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలనాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2018 మార్చ్ 31 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అప్పటివరకు రామ్ చరణ్ నటన పై కామెంట్ చేసిన వారు ఈ సినిమా తర్వాత చరణ్ యాక్టింగ్ కు ఫిదా … Read more

భరత్ అనే నేనులో డైలాగ్స్ చెప్పడానికి మహేష్ ఇంత కష్ట పడ్డారా ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు కెరీర్ లో అనేక సినిమాలు వచ్చాయి. అందులో బిగ్గెస్ట్ హిట్ మూవీ భరత్ అనే నేను కూడా ఉంది. అయితే, ఈ మూవీలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు భరత్ అనే నేను అని మహేష్ మొదలు పెడతాడు. అయితే దాన్నే సినిమా టైటిల్ గా పెట్టారు. ఈ డైలాగ్ సినిమా రిలీజ్ కు ముందే ఎంతో ప్రాచుర్యం పొందింది. అప్పట్లో సినిమాకు … Read more

అత్తారింటికి దారేది నదియా కూతుర్లని చూసారా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అత్త పాత్రలో తన నటనతో సినీ ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రముఖ సీనియర్ నటి నదియా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో పవన్ కు అత్తగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నంది పురస్కారం లభించింది. అంతకుముందు మిర్చి సినిమాలో ప్రభాస్ అమ్మ … Read more