ఉదయాన్నే గొంతులో చాయ్ బొట్టు పడనిదే చాలా మందికి సహించదు. ఏ పనీ చేయబుద్ది కాదు. టీ తాగిన తరువాతే చాలా మంది తమ దైనందిన కార్యక్రమాలను…
ఈ రోజు ఏం వండుకుందామండీ… నీకు చికెన్ ఇష్టం కదా చికెన్ తీసుకు వస్తా.. వామ్మో చికెన్ వద్దండి.. అదేంటే చికెన్ ఫ్రై అంటూ కలవరిస్తావుగా.. అదే..…
సాధారణంగా పప్పుతో చేసుకునే ఏ వంటకమైనా చాలా రుచిగానే ఉంటుంది. ఈ క్రమంలోనే మనకు అనేక రకాల పప్పు వంటకాలు చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో దాల్…
మనకు తినేందుకు ఎన్నో రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటిలోకెల్లా మటన్ బిర్యానీ భలే టేస్ట్‌గా ఉంటుంది. అవసరమైన పదార్థాలు వేసి, చక్కగా మటన్‌ను ఉడికించి,…
చికెన్‌తో కూర, బిర్యానీ, కబాబ్స్.. ఇలా చాలా మంది రక రకాల వంటలు చేసుకుని తింటారు. కానీ చికెన్‌తో సూప్ చేసుకుని తాగితేనే ఎక్కువ ఆరోగ్యకర ప్రయోజనాలు…
చికెన్.. పచ్చిమిర్చితో ఘాటుగా చేసే చిల్లీ చికెన్ అంటే అందరికీ ఇష్టమే. చాలా మంది ఈ వంటకాన్ని చాలా ఇష్టంగా తింటారు. అయితే దీన్ని అందరూ ఎక్కువగా…
మటన్, పప్పు దినుసులు.. రెండింటిలోనూ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ రెండింటిలో దేన్ని తిన్నా మనకు ప్రోటీన్లు అందుతాయి. శరీర నిర్మాణం జరుగుతుంది. అయితే ఈ…
టమాటాలతో నిత్యం మనం అనేక కూరలను, వంటకాలను చేసుకుంటుంటాం. దాదాపుగా మనం వండుకునే ప్రతి కూరలోనూ ఒకటో, రెండో టమాటాలను వేయకపోతే కూర రుచిగా అనిపించదు. ఇక…
పుట్టిన రోజైనా.. ఏదైనా శుభవార్త విన్నా.. శుభకార్యం తలపెట్ట దలిచినా.. పెళ్లి రోజైనా.. మరే ఇతర శుభ దినమైనా సరే.. మన తెలుగు ఇండ్లలో మొదటగా గుర్తుకు…
చికెన్‌తో మనం చేసుకునే వంటకాల్లో చికెన్ బిర్యానీ కూడా ఒకటి. ఇందులోనూ అనేక వెరైటీలు ఉంటాయి. చాలా మంది తమ ఇష్టాలకు అనుగుణంగా పలు రకాల చికెన్…