మన దేశంలో బాగా ఫేమ‌స్ అయిన ఈ 14 ఫుడ్స్ నిజానికి మ‌న ద‌గ్గ‌రివి కావు తెలుసా..?

మ‌న దేశంలో ఉన్న అనేక ప్రాంతాల్లో అనేక ర‌కాల వంట‌కాలు మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు హైద‌రాబాద్‌లో బిర్యానీ మ‌న‌కు ఫేమ‌స్‌గా ల‌భిస్తే కాశ్మీర్ వైపు రాజ్మా దొరుకుతుంది. అలాగే దేశ వ్యాప్తంగా అనేక ప్ర‌ముఖ డిషెస్ మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫేమ‌స్ డిష్‌ల‌లో కొన్ని నిజానికి మ‌న దేశంలో పుట్టిన‌వి కావు. ఎక్క‌డో వేరే దేశాల్లో మొద‌ట అవి ల‌భ్య‌మ‌య్యాయి. ఆ త‌రువాత అవి మ‌న ద‌గ్గ‌ర ఫేమ‌స్ అయ్యాయి. మ‌రి మ‌న దేశంలో … Read more

వెయిట్ లాస్ రెసిపీ.. రోజూ తాగితే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు..!

చాలా మంది బరువు తగ్గడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రధానంగా రాత్రి సమయంలో ఆహారం మానేస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు అనేది నిపుణుల మాట. రాత్రి సమయంలో డిన్నర్ తినకపోతే మాత్రం బరువు పెరగడం… మళ్ళీ ఆ బరువు తగ్గడం చాలా కష్టమవుతుందని అంటున్నారు. అసలు తిండి మానేయడం అనేది ఎంత మాత్రం మంచి ఎంపిక కాదు అంటున్నారు. అయితే ఒక రేసీపీ మాత్రం మీరు బరువు తగ్గడానికి ఎంతో … Read more

Crispy Fish Fry : చేప ముక్క‌ల‌ను క్రిస్పీగా ఇలా ఫ్రై చేయాలి.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

Crispy Fish Fry : ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేసుకుంటుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంట‌ల‌కు అధిక ప్రాధాన్య‌తను ఇస్తుంటారు. అయితే సీజ‌న్ల‌ను బ‌ట్టి కూడా నాన్ వెజ్ ప్రియులు తాము తినే ఆహారాల‌ను మారుస్తుంటారు. అందులో భాగంగానే ప్ర‌స్తుతం మృగ‌శిర కార్తె సీజ‌న్ న‌డుస్తుంది క‌నుక చేప‌ల‌ను ఎక్కువ‌గా తింటున్నారు. అయితే చేప‌ల‌ను అంద‌రూ తిన‌లేరు. ముళ్లు ఉంటాయ‌ని భ‌య‌ప‌డ‌తారు. కానీ చేప‌ల‌ను ఇలా క్రిస్పీగా ఫ్రై చేస్తే.. … Read more

ఈ సూప్‌తాగితే కొవ్వు మాయం!

టమాటాలో యాంటీఆక్సిడెంట్‌లు సమృద్దిగా ఉంటాయి. ఇందులో రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెజబ్బులు రాకుండా కాపాడగలదు. విటమిన్‌ ఎ, బి, సి, కె, క్యాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్‌, టమాటాలో సమృద్ధిగా ఉన్నాయి. అన్ని గుణాలు కలిగున్న టమాటాలతో సూప్‌ తయారు చేసుకొని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అది ఎలానో తెలుసా? కావాల్సినవి : టమాటాలు : 6, కొత్తిమీర తరుగు : అరకప్పు, నీళ్లు : 6 కప్పులు, బ్రెడ్‌ ముక్కలు … Read more

వేడి వేడిగా మష్రూమ్ సూప్!

ఈ చల్లని చ‌లికాలంలో వేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది. టీ తాగితే సరిపోతుంది కదా అనకుంటారు. ఇది కాకుండా మరేదైనా సూప్ తాగాలి. అది కూడా ఆరోగ్యానికి ఉపయోగపడేలా మష్రూమ్ సూప్‌ను ఆరగించేద్దాం. ఇందులో ఉండే విటమిన్ డి ఉండడం ద్వారా ఇతరత్రా కాయగూరల్లో లభించని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు రక్తం శుద్ధికరించడంతోపాటు గుండె పనితీరు మెరుగవుతుంది. కావాల్సినవి : మష్రూమ్స్ : అరకిలో, ఉల్లిగడ్డ తరుగు : పావుకప్పు, వెన్న : 2 టేబుల్‌స్పూన్లు, మొక్కజొన్నపిండి … Read more

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

Karivepaku Pachadi : క‌రివేపాకును మ‌నం ప్ర‌తిరోజూ వంట‌ల్లో వాడుతూ ఉంటాం. క‌రివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, గాయాలను త‌గ్గించ‌డంలో క‌రివేపాకు స‌హాయ‌ప‌డుతుంది. బ‌రువును త‌గ్గించ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో, జ్ఞాప‌కశ‌క్తిని, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో క‌రివేపాకు ఎంత‌గానో ఉప‌యోడ‌ప‌డుతుంది. క‌రివేపాకుతో మ‌నం కారం పొడిల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. క‌రివేపాకుతో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌రివేపాకుతో ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Curd Chicken Recipe : రొటీన్ చికెన్ క‌ర్రీ తిని బోర్ కొట్టింది…అయితే ఇలా ట్రై చేయండి….

Curd Chicken Recipe : చికెన్ క‌ర్రీను ఇష్ట‌ప‌డ‌నివారు వుండ‌రు. ఆదివారం వ‌స్తే చాలు ఎక్కువ‌మంది ఇళ్ల‌ల్లో చికెన్ క‌ర్రీనే వండుతారు. అయితే రొటీన్ గా తిన‌డం వ‌ల‌న కొంద‌రు తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. అంతేకాదు చికెన్ ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల‌న మ‌న బాడీలో వేడి పెరుగుతుంది. అందుకే చికెన్ క‌ర్రీలో కొద్దిగా పెరుగును జోడించ‌డం వ‌ల‌న ఆరోగ్య‌ప‌రంగా మ‌న‌కు హెల్దిగా వుంటుంది. అంతేకాకుండా,రొటీన్ గా కాకుండా వెరైటీగా చేసుకున్న‌ట్లు వుంటుంది. ఇలా వెరైటీగా చేయ‌డం … Read more

Veg Manchurian Recipe : వెజ్ మంచూరియా ఈజీగా ఇంట్లో చేయ‌డం ఎలా…?

Veg Manchurian Recipe : మ‌నకు కాస్త ఖాళీ స‌మ‌యం దొరికితే స‌ర‌దాగా బ‌య‌ట‌కు వెళ్లి ఏదో ఒక‌టి తినాల‌నిపిస్తుంది. ఈ మ‌ధ్య బ‌య‌ట‌కు వెళ్ల‌గానే ఎక్కువ‌గా క‌న‌బ‌డేవి ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లు. ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ అన‌గానే గుర్తొచ్చే వాటిల్లో ఒక‌టి వెజ్ మంచూరియా. దీనిని ఒక‌సారి తిన్నామంటే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపిస్తుంది. అలా అని రోజు బ‌య‌ట తిన‌లేం క‌దా. ఇంట్లో కూడా వెజ్ మంచూరియాని ఈజీగా చేసుకోవ‌చ్చు.అది ఎలా త‌యారుచేసుకోవాలో, దానికి కావ‌ల‌సిన … Read more

Jonna laddu Recipe : జొన్న‌పిండి ల‌డ్డూలు ఎప్పుడైన తిన్నారా…అయితే ఒక‌సారి చేసి చూడండి…

Jonna laddu Recipe : జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో పీచు ప‌దార్ధం,ప్రోటిన్స్ ఎక్కువ‌గా వుంటాయి. అయితే మ‌నం ఎక్కువ‌గా ఇంట్లో జొన్న‌రొట్టెల‌నే చేసుకుంటాం. వీటిని పిల్ల‌లు ఎక్కువ‌గా తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అయితే ఈ జొన్న‌రొట్టెల‌కు కొద్దిగా స్వీట్ ను జోడిస్తే ఎంతో ఇష్టంగా తింటారు.ఆ విధంగానైనా పిల్ల‌లు జొన్న‌పిండి ల‌డ్డుల‌ను తింటారు. వీటిని ఎలా త‌యారుచేసుకోవాలి, దానికి కావ‌ల‌సిన ప‌దార్దాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావ‌ల‌సిన ప‌దార్ధాలు: 1)నెయ్యి 2)జొన్న‌పిండి 3)యాల‌కులు 4)జీడిప‌ప్పు … Read more

రుచిక‌ర‌మైన ట‌మాటా పులిహోర‌.. చేసేద్దామా..!

చింత‌పండుతో పులిహోర‌, నిమ్మ‌కాయ‌ల‌తో లెమ‌న్ రైస్ చేసుకుని తిన‌డం మ‌న‌కు బాగా అల‌వాటే. అవి రెండూ మ‌న‌కు చ‌క్క‌ని రుచిని అందిస్తాయి. అయితే ట‌మాటాల‌తో కూడా పులిహోర చేసుకుని తిన‌వ‌చ్చు. కొద్దిగా శ్ర‌మ‌ప‌డాలే గానీ రుచిక‌ర‌మైన ట‌మాటా పులిహోర మ‌న జిహ్వ చాప‌ల్యాన్ని తీరుస్తుంది. అలాగే ఆక‌లి మంట కూడా చ‌ల్లారుతుంది. దీన్ని అల్పాహారంగా తీసుకోవ‌చ్చు, లేదా మధ్యాహ్న భోజ‌నం రూపంలోనూ తీసుకోవ‌చ్చు. మ‌రి ట‌మాటా పులిహోర‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు ఏమేం ప‌దార్థాలు కావాలో … Read more