సాంబార్ అనే పదం ఎలా వచ్చిందో మీకు తెలుసా..?
సాధారణంగా చాలా మందికి ఇష్టమైన వంటకం సాంబార్.. ఈ సాంబార్ తో ఆహారం తింటే గానీ చాలా మంది భోజన ప్రియులకు సాటిస్ఫాక్షన్ కాదు. అలాంటి సాంబార్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది? ఎలా వచ్చింది.? అనేది తెలుసుకుందాం.. ఈ సాంబార్ వెనుక చాలా చరిత్ర ఉంది. తంజావూరుకు చెందినటువంటి మరాఠి రాజుల పరిపాలనలో శివాజి పుత్రుడైనా షాంబాజీ బంధువైన రాజు షాహుజిని చూడటానికి వచ్చాడట. మరాఠి లు వంటలో పులుపుకు కోకం వాడతారు.కానీ తాంజావూరులో … Read more









