హెల్ది అయిన ‘బీట్ రూట్ సమోసా’ ఎలా తయారు చేసుకోవాలి అంటే …!

బీట్ రూట్ లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇది ఆరోగ్యవంతమైన ఆహారం. దీనిని తరచుగా తినడం వల్ల రక్తం శుద్ది అవుతుంది.శరీరానికి శక్తిని ఇస్తుంది. అయితే వాటిని ఉపయోగించటానికి ముందు బాగా కడగాలి. అయితే బీట్ రూట్ కూరని అందరు ఇష్టపడరు. అందుకే అలాంటివారి కోసం వెరైటీగా బీట్ రూట్ సమోసా తయారి చూద్దాం. తయారికి కావలసిన పదార్థాలు: బీట్ రూట్ 1 కప్పు ఉడికించి పెట్టాలి. బంగాళదుంపలు 2 ఉడికించి పొట్టు తీయాలి. సన్నగా … Read more

Beetroot Samosa : బీట్ రూట్ స‌మోసాల‌ను ఇలా చేస్తే.. అంద‌రూ ఇష్టంగా తింటారు..

Beetroot Samosa : బీట్‌రూట్ వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ర‌క్తం కూడా బాగానే త‌యార‌వుతుంది. అయితే బీట్‌రూట్‌ను చాలా మంది నేరుగా తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ దీన్ని స‌మోసాలుగా చేస్తే అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక బీట్‌రూట్‌ల‌తో స‌మోసాల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు … Read more