పుట్ట‌గొడుగుల‌తో క‌డై మ‌ష్రూమ్ మ‌సాలా.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేయండి..

పుట్ట‌గొడుగుల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. పుట్ట‌గొడుగుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిని తింటే మ‌న‌కు పోష‌ణ ల‌భిస్తుంది. ముఖ్యంగా వీటిల్లో విట‌మిన్ బి12, విట‌మిన్ డి ఉంటాయి. ఇవి మ‌న‌కు ఎంత‌గానో అవ‌స‌రం అవుతాయి. అయితే పుట్ట‌గొడుగుల‌తో మీరు ఎప్పుడూ వండే కూర కాకుండా రెస్టారెంట్ స్టైల్‌లో ఒక్క‌సారి క‌డై మ‌ష్రూమ్ మ‌సాలాను ట్రై చేసి చూడండి. దీన్ని త‌యారు చేయ‌డం కూడా … Read more

Kadai Mushroom Masala : పుట్ట గొడుగుల‌ను ఇలా చేసి తింటే.. ఆ రుచిని అస్స‌లు విడిచిపెట్ట‌రు..!

Kadai Mushroom Masala : మ‌న‌లో చాలా మంది పుట్ట గొడుగుల‌ను చాలా ఇష్టంగా తింటుంటారు. మ‌న‌కు వ‌ర్షాకాలం సీజ‌న్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పొలం గ‌ట్ల ప‌క్క‌న పుట్ట గొడుగులు అధికంగా ల‌భిస్తాయి. అయితే ప్ర‌స్తుతం వీటిని చాలా మంది పెంచుతున్నారు. క‌నుక మ‌న‌కు ఏడాది పొడ‌వునా ప్ర‌తి సీజ‌న్‌లోనూ పుట్ట‌గొడుగులు ల‌భిస్తున్నాయి. అయితే వీటిని ఉపయోగించి క‌డై మ‌ష్రూమ్ మ‌సాలా అనే కూర‌ను త‌యారు చేసుకుని చ‌పాతీల్లో తింటే ఎంతో అద్బుతంగా ఉంటుంది. పైగా మ‌న‌కు … Read more