ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన కారా పొంగల్‌ను ఇలా చేయండి..!
మన దక్షిణ భారత దేశంలో వండే సంప్రదాయక వంటలు ఎన్నో ఉన్నాయి. వీటిలో కొన్నిటిని దేవుడికి నైవేద్యం గా కూడా పెడతారు. అంతేకాదు వీటిలో మన ఆరోగ్యానికి సంబంధించినవి కూడా ఉంటాయి. పూర్వ కాలం నుండి బియ్యం , పెసర పప్పు కలిపి పులగం లేదా దద్దోజనం వంటి ఆరోగ్యానికి ఉపయోగ పడే వంటలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. కారా పొంగల్ తయారికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, ½ కప్పు పెసరపప్పు, 1 స్పూన్ … Read more









