పుచ్చకాయ కర్రీ ఎప్పుడైనా తిన్నారా.. ఇలా తయారు చేసుకోవచ్చు

వేసవి లో ఎక్కువగా అందరు వేడిని తగ్గించే ఆహార పదార్థాలే తీసుకుంటారు. అలాంటి ఆహార పదార్థాల్లో కొన్ని మజ్జిగ, కొబ్బరి నీరు, పుచ్చకాయ రసం వంటివి. వీటిలో పుచ్చకాయ ని అందరు ఎంతో ఇష్టపడతారు. వీటిలో పుచ్చకాయ ని ముక్కలుగా లేదా జ్యూస్ లాగా తీసుకుంటారని అందరికి తెలిసిన సంగతే. పుచ్చ కాయ లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.అయితే కొంచెం వెరైటీ గా పుచ్చకాయ తో కూర చేసుకుందాం. పుచ్చకాయ కూర కి కావలసిన పదార్థాలు: … Read more