స్వీట్ కార్న్‌తో రుచికరమైన పలావ్‌ను ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్యకరం కూడా..!
మనకు అవసరమైన పోషకాలు అందించే వాటిలో స్వీట్ కార్న్ ఒకటి. ఇందులో మన శరీరానికి కావలసిన అన్ని పోషక పదార్థాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో స్వీట్ కార్న్ ని అనేక వంటలలో వాడుతున్నారు. ఇప్పుడు స్వీట్ కార్న్ పలావ్ చూద్దాం.దీనిని రైతా, అప్పడాల కాంబినేషన్లో తింటే చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ కార్న్ పలావ్ కి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు ,నీళ్ళు 1 ½ కప్పు, స్వీట్ కార్న్ 1 … Read more









