Sweet Corn Pulao : స్వీట్ కార్న్‌తో పులావ్‌ను ఇలా చేయండి.. రుచి, ఆరోగ్యం.. రెండూ లభిస్తాయి..!
Sweet Corn Pulao : స్వీట్ కార్న్ అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వీటిని చాలా మంది ఉడకబెట్టుకుని తింటుంటారు. ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అయితే స్వీట్ కార్న్‌తో పలు రకాల ఇతర వంటకాలను కూడా చేసుకోవచ్చు. వాటిల్లో స్వీట్ కార్న్ పులావ్ ఎంతో ముఖ్యమైనది. దీన్ని తయారు చేయడం చాలా సులభమే. దీన్ని తయారు చేసి తినడం వల్ల రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ లభిస్తాయి. స్వీట్ … Read more









