Veg Manchurian Recipe : వెజ్ మంచూరియా ఈజీగా ఇంట్లో చేయడం ఎలా…?
Veg Manchurian Recipe : మనకు కాస్త ఖాళీ సమయం దొరికితే సరదాగా బయటకు వెళ్లి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఈ మధ్య బయటకు వెళ్లగానే ఎక్కువగా కనబడేవి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనగానే గుర్తొచ్చే వాటిల్లో ఒకటి వెజ్ మంచూరియా. దీనిని ఒకసారి తిన్నామంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అలా అని రోజు బయట తినలేం కదా. ఇంట్లో కూడా వెజ్ మంచూరియాని ఈజీగా చేసుకోవచ్చు.అది ఎలా తయారుచేసుకోవాలో, దానికి కావలసిన … Read more









