ఉల్లిపాయలతో టీ.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..!
ఉదయాన్నే గొంతులో చాయ్ బొట్టు పడనిదే చాలా మందికి సహించదు. ఏ పనీ చేయబుద్ది కాదు. టీ తాగిన తరువాతే చాలా మంది తమ దైనందిన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అయితే సాధారణ టీకి బదులుగా ఆ సమయంలో ఉల్లిపాయల టీ తాగితే ఎంతో మంచిది. దాంతో మనకు పలు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో.. ఉల్లిపాయల టీని అసలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..! ఉల్లిపాయల టీని ఇలా తయారు చేయాలి… కావల్సిన పదార్థాలు: తరిగిన … Read more









