ఘుమ ఘుమలాడే మ‌ట‌న్ దాల్ ఘోస్ట్..ఇలా చేయండి..!

మ‌ట‌న్‌, ప‌ప్పు దినుసులు.. రెండింటిలోనూ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటిలో దేన్ని తిన్నా మ‌న‌కు ప్రోటీన్లు అందుతాయి. శ‌రీర నిర్మాణం జ‌రుగుతుంది. అయితే ఈ రెండింటినీ క‌లిపి వండుకుని కూడా తిన‌వచ్చు. దీంతో మ‌న శ‌రీరానికి శ‌క్తి బాగా ల‌భిస్తుంది. పిల్ల‌ల‌కు అయితే ఇలా మ‌ట‌న్‌, ప‌ప్పు రెండింటినీ క‌లిపి వండి పెడితే వారికి బాగా బ‌లం వ‌స్తుంది. అన్ని అంశాల్లోనూ రాణిస్తారు. ఈ క్ర‌మంలోనే మ‌ట‌న్‌, పప్పు దినుసులు రెండింటినీ క‌లిపి చేసే … Read more