ఘుమ ఘుమ‌లాడే చేప‌ల ఫ్రై.. త‌యారు చేయండిలా..!

ఈ రోజు ఏం వండుకుందామండీ… నీకు చికెన్‌ ఇష్టం కదా చికెన్‌ తీసుకు వస్తా.. వామ్మో చికెన్‌ వద్దండి.. అదేంటే చికెన్‌ ఫ్రై అంటూ కలవరిస్తావుగా.. అదే.. కానీ… కరోనా.. మరి కరోనా వస్తుందంని భయంతో వద్దంటున్నా.. సరే మరి. ఇది ఈ మద్య ఆదివారం చాలా చోట్ల వినిపించే మాటలు.. మరి రుచికరమైన, ఆరోగ్యవంతమైన చేపలు తింటే మేలు… అంతేగా.. గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే.. వారంలో క‌నీసం 2 సార్ల‌యినా చేప‌ల‌ను వండుకుని తినాల‌ని … Read more

Fish Fry : చేప‌ల వేపుడు ఇలా చేస్తే ఘుమ‌ఘుమ‌లాడిపోతుంది..!

Fish Fry : గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే.. వారంలో క‌నీసం 2 సార్ల‌యినా చేప‌ల‌ను వండుకుని తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే చేప‌ల్లో ఉండే ఔష‌ధ గుణాలు అలాంటివి మ‌రి. అందుకే చాలా మంది చేప‌లను ఎక్కువ‌గా తింటుంటారు. అయితే చేప‌ల‌ను కూర‌గా వండుకుని తిన‌లేని వారు వాటితో ఫ్రై చేసుకుని తిన‌వ‌చ్చు. మ‌రి చేప‌ల ఫ్రై ఎలా చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. చేప‌ల ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

నోరూరించే రుచికరమైన ఫిష్ ఫ్రై తయారీ విధానం

చాలామంది చేపల పులుసు తినడానికి ఇష్టపడరు కానీ చేపల ఫ్రై అంటే చాలా ఇష్టపడతారు. మరి ఎంతో రుచికరమైన, నోరూరించే చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు.. చేపలు 500 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, కార్న్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఉప్పు టేబుల్ స్పూన్, కారం టేబుల్ స్పూన్, గరంమసాలా టేబుల్ స్పూన్, నిమ్మకాయ ఒకటి, పెరుగు చిన్నకప్పు, ఫుడ్ … Read more

Fish Fry : ఫిష్ ఫ్రైని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క సారి రుచి చూశారంటే.. వ‌ద‌ల‌రు..!

Fish Fry : మ‌నం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్ప‌త్తుల్లో చేప‌లు ఒక‌టి. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికి తెలుసు. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, మెద‌డు చ‌క్క‌గా ప‌ని చేసేలా చేయ‌డంలో చేప‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా రుచిగా, సుల‌వుగా, త‌క్కువ నూనెను ఉప‌యోగించి చేప‌ల ఫ్రైను … Read more

Fish Fry : చేప‌ల వేపుడును ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Fish Fry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటినీ అందించే వాటిల్లో చేప‌లు కూడా ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో అవ‌స‌ర‌మ‌య్యే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మ‌న‌కు ల‌భిస్తాయి. చేప‌ల‌తో చేసే వంట‌కాల‌లో చేప‌ల వేపుడు కూడా ఒక‌టి. ఇది ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికీ తెలుసు. నోట్లో వేసుకోగానే క‌రిగిపోయేలా చేప‌ల వేపుడును చాలా సుల‌భంగా … Read more