ఘుమ ఘుమలాడే మటన్ బిర్యానీ.. ఇలా చేయండి..!
మనకు తినేందుకు ఎన్నో రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటిలోకెల్లా మటన్ బిర్యానీ భలే టేస్ట్‌గా ఉంటుంది. అవసరమైన పదార్థాలు వేసి, చక్కగా మటన్‌ను ఉడికించి, మసాలాలు వేసి బిర్యానీని వండితే.. ఆ తరువాత ఆ బిర్యానీ నుంచి వచ్చే ఘుమాళింపు మామూలుగా ఉండదు. వాసన చూస్తేనే నోరూరిపోతుంది. మరి అలాంటి ఘుమ ఘుమలాడే మటన్ బిర్యానీని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! మటన్ బిర్యానీ తయారీకి కావల్సిన … Read more









