పాలు, కొబ్బరి పాయసం.. చేసేద్దామా..!
పుట్టిన రోజైనా.. ఏదైనా శుభవార్త విన్నా.. శుభకార్యం తలపెట్ట దలిచినా.. పెళ్లి రోజైనా.. మరే ఇతర శుభ దినమైనా సరే.. మన తెలుగు ఇండ్లలో మొదటగా గుర్తుకు వచ్చేది పాయసం. పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండానే తియ్య తియ్యని పాయసాన్ని చేసుకుని వేడి వేడిగా లాగించేయవచ్చు. ప్రతి శుభ సందర్భాన్ని మన వాళ్లు పాయసంతో మొదలు పెట్టి జరుపుకుంటారు. అయితే దాన్నే ఇంకాస్త రుచికరంగా చేసుకోవచ్చు. అదెలాగంటే.. పాలు, కొబ్బరి పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు: తాజా కొబ్బరి … Read more









