తియ్య తియ్య‌ని బాదుషా.. తిందామా..!

భార‌తీయులు ఎప్ప‌టి నుంచో త‌యారు చేస్తున్న సంప్ర‌దాయ పిండి వంటల్లో బాదుషా కూడా ఒక‌టి. దీన్నే బాలుషాహి అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. సాధార‌ణంగా ఈ తీపి వంట‌కాన్ని చాలా మంది పండుగ‌ల‌ప్పుడు లేదా ఏదైనా శుభాకార్యాల స‌మ‌యంలో చేసుకుని తింటుంటారు. ఈ క్ర‌మంలోనే ఈ వంట‌కం రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. నోట్లో వేసుకుంటేనే క‌రిగిపోయేంత తియ్య‌గా బాదుషాలు ఉంటాయి. అయితే కొంచెం కష్ట‌ప‌డాలే గానీ మ‌నం కూడా అలాంటి అద్భుత‌మైన, తియ్య‌ని బాదుషాల‌ను … Read more

రుచిక‌ర‌మైన క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్‌.. చేద్దామా..!

మొక్క‌జొన్న‌లంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. వాటిని ఎవ‌రైనా ఇష్టంగానే తింటారు. కొంద‌రు వాటిని ఉడ‌క‌బెట్టుకుని తింటే కొంద‌రు కాల్చుకుని తింటారు. ఇక మ‌రికొంద‌రు వాటితో గారెలు వేసుకుని తింటారు. అయితే మొక్క‌జొన్న‌ల‌తో ఇంకా మ‌నం ఎన్నో వంట‌కాల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. వాటిల్లో ఒక‌టి.. క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్‌.. వీటిని త‌యారు చేయ‌డం సుల‌భ‌మే. మ‌రి క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

క్రిస్పీ ప్రాన్స్ పాప్ కార్న్.. ఈ విధంగా తయారు చేసుకుంటే లొట్టలేసుకుంటూ తింటారు..!

సాధారణంగా వివిధ రకాల పాప్ కార్న్ తయారుచేసుకుని తింటూ ఉంటాము. అయితే పోషకాలు ఎన్నో పుష్కలంగా లభించేటటువంటి రొయ్యలతో పాప్ కార్న్ తయారు చేసుకుంటే తినడానికి రుచి మాత్రమే కాకుండా ఎన్నో పోషక విలువలు కూడా మనకు అందుతాయి. అయితే ఈరోజు రొయ్యలతో పాప్ కార్న్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు రొయ్యలు అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు, మైదా టేబుల్ స్పూన్, కారం 1 టీ … Read more

టేస్టీ స్వీట్ కార్న్ రైస్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

సాధారణంగా మనం ఏ విధమైన కూరలు వండాలో దిక్కు తెలియని నేపథ్యంలో ఈ విధమైనటువంటి రైస్ రెసిపీలను తయారు చేసుకొని తింటాము. అయితే స్వీట్ కార్న్ రైస్ రెసిపీ తినడానికి రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు బాస్మతి రైస్ రెండు కప్పులు, స్వీట్ కార్న్ 2 కప్పులు, ఆనియన్స్ అర కప్పు, … Read more

ఎంతో రుచికరమైన రస్క్ పాయసం తయారీ విధానం

మనం ఇదివరకు సేమియా పాయసం, పెసరపప్పు పాయసం, శనగపప్పు పాయసం గురించి విన్నాము వాటి రుచిని కూడా తెలుసుకున్నాము. కానీ వీటన్నింటి కంటే భిన్నంగా రస్క్ పాయసం గురించి బహుశా వినక పోయి ఉండవచ్చు. అయితే ఎంతో రుచికరమైన రస్క్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు రస్క్ పొడి ఒక కప్పు, చిక్కని పాలు ఒకటిన్నర కప్పు, నెయ్యి ఒక టేబుల్ స్పూన్, చక్కెర 5 టీ స్పూన్లు, ఏలకుల పొడి … Read more

ఆరోగ్యకరమైన డ్రైఫ్రూట్స్ పాయసం తయారీ విధానం!

స్వీట్స్ అంటే ఇష్టపడే వారికి డ్రైఫ్రూట్స్ పాయసం ఒక మంచి వంటకం అని చెప్పవచ్చు. డ్రైఫ్రూట్స్ పాయసం తీసుకోవటంవల్ల రుచికి రుచి ని పొందవచ్చు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. డ్రైఫ్రూట్స్ లో అధిక భాగం పోషకాలు ఉండటం వల్ల ఈ పాయసం తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మరి డ్రైఫ్రూట్స్ పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు చికెన్ పాలు ఒక లీటర్, బాదం పప్పు 10, పిస్తా … Read more

మీ ఇంట్లోనే ఎంతో రుచికరమైన తందూరీ చికెన్‌ను ఇలా తయారు చేసుకోండి..!

చికెన్‌తో ఏ వెరైటీ చేసినా చాలా మందికి నచ్చుతాయి. ముఖ్యంగా తందూరీ చికెన్‌ అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే దీన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలా ? అని ఆలోచిస్తుంటారు. కానీ కొద్దిగా శ్రమించాలే కానీ ఇంట్లోనే రుచికరమైన తందూరీ చికెన్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి అందుకు ఏమేం కావాలో, తందూరీ చికెన్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! తందూరీ చికెన్‌ తయారీకి కావల్సిన పదార్థాలు చికెన్‌ – అర … Read more

కరకరలాడే కాకరకాయ చిప్స్ ఇలా తయారు చేసుకోండి

సాధారణంగా మనం భోజనంలో భాగంగా వివిధ రకాల చిప్స్ తినడం చేస్తుంటాము అయితే చాలా మంది పొటాటో చిప్స్ తినడానికి ఇష్ట పడుతుంటారు. అదే కాకరకాయ చిప్స్ అంటే చాలామందికి తినడానికి ఇష్టపడరు. కాకరకాయలు చేదుగా ఉంటాయని భావించి వాటిని దూరం పెడతారు.అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న కాకరకాయ చిప్స్ ను చేదు లేకుండా ఇలా చేస్తే ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. మరి కాకరకాయ చిప్స్ ఎలా చేయాలి ఇక్కడ తెలుసుకుందాం. … Read more

గుమగుమలాడే.. నోరూరించే టమోటా – వెల్లుల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలంటే ?

నిత్యం మసాలా వంటలు తిని కొన్నిసార్లు మన నాలుక రుచి తప్పిపోతుంది. ఇలాంటి సమయంలోనే చట్నీలు చేసుకుని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. మరి నోటికి రుచిగా అనిపించే టమోటో – వెల్లుల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు బాగా పండిన టమోటాలు 5, పచ్చిమిర్చి 10, ఉల్లిపాయ ఒకటి, వెల్లుల్లి రెబ్బలు పది, ఉప్పు తగినంత, నూనె తగినంత, కొత్తిమీర తురుము కొద్దిగా. తయారీ విధానం ముందుగా బాగా … Read more

ఎంతో రుచికరమైన బంగాళదుంప హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ఇది వరకు మనం గుమ్మడికాయ హల్వా, క్యారెట్ హల్వా తయారు చేసుకొని తినే ఉంటాం. అయితే కొత్తగా ఏమైనా తినాలని భావించే వారు తప్పకుండా ఈ బంగాళా దుంప హల్వా ప్రయత్నించాల్సిందే.మరి ఎంతో రుచి కరమైన ఈ బంగాళదుంప హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు బంగాళదుంపలు 5, మైదా ఒక కప్పు, పాలు ఒక కప్పు, నెయ్యి అరకప్పు, పంచదార పొడి ఒకటిన్నర కప్పు, యాలకల పొడి టీ స్పూన్, బాదం … Read more