రుచికరమైన.. నోరూరించే కాలా జామున్.. ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగలవు..
చాలా మందికి స్వీట్స్ తినాలంటే ఎంతో ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బయట ఫుడ్ తినాలంటే కాస్త వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఎంతో ఇష్టమైన స్వీట్స్ బయట నుంచి కాకుండా మన ఇంట్లోనే తయారు చేసుకొని తినవచ్చు. మరి ఇంట్లో తయారుచేసుకొనే స్వీట్లలో కాలా జామున్ ఎంతో ప్రత్యేకమైనది. పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ జామున్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు కోవా 400 గ్రా, బొంబాయి రవ్వ టేబుల్ … Read more









