రుచికరమైన యాపిల్ బర్ఫీ తయారు చేయండిలా
ఎంతో రుచికరమైన యాపిల్ బర్ఫీ తినడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ యాపిల్ బర్ఫీ తినడానికి ఇష్టపడుతుంటారు. ఇంకెందుకు ఆలస్యం రుచికరమైన యాపిల్ బర్ఫీ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: యాపిల్స్ 2, జీడిపప్పు పావు కప్పు, పంచదార అర కప్పు, చిక్కటి పాలు మూడు కప్పులు, కొబ్బరి పొడి అర కప్పు, ఏలకుల పొడి అర టీ స్పూన్. తయారీ విధానం ముందుగా జీడిపప్పులను నానబెట్టుకుని మిక్సీలో … Read more









