రుచికరైన ఎగ్ బన్స్ తయారీ విధానం

సాయంత్రం టైం లో ఏవైనా స్నాక్స్ చేసుకొని తినాలి అనిపిస్తుందా.. ఎంతో తొందరగా సులభమైన రుచికరమైన ఎగ్ బన్స్ తయారుచేసుకొని సాయంత్రాన్ని ఎంతో రుచికరంగా ఆస్వాదించండి. మరి ఎగ్ బన్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు కోడిగుడ్లు 5, బ్రెడ్ బన్స్ 5, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, కొత్తిమీర తరుగు, కారం పొడి, ఉప్పు, గరం మసాల, చీజ్. తయారీ విధానం ముందుగా బన్స్ ఒకవైపు కత్తిరించి పెట్టుకోవాలి. తరువాత ఒక … Read more