స్పైసీ చికెన్ ఉల్లికారం ఫ్రై తయారీ విధానం
ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారు. అయితే ఎప్పుడూ ఒకే విధమైన పద్ధతిలో చికెన్ తినాలంటే బోర్ కొడుతుంది. అందుకే కొంచెం వెరైటీగా టేస్టీగా స్పైసీ ఉల్లి పాయ చికెన్ ఫ్రై ట్రై చేద్దాం.. మరి ఈ స్పైసీ ఉల్లిపాయ చికెన్ ఏ విధంగా తయారు చేయాలి ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు అరకిలో చికెన్, పెద్ద సైజ్ ఉల్లిపాయ ఒకటి, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు … Read more









