తియ్య తియ్యని వేరుశెనగ పాకంపప్పు తయారీ విధానం
సాధారణంగా పాకంపప్పును వివిధ రకాల పదార్థాలతో తయారు చేసుకుంటారు.అయితే ఈ విధమైనటువంటి పాకంపప్పు ను వేరుశనగ విత్తనాల తో తయారు చేసుకొని తింటే తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా మన శరీరానికి ఐరన్ కూడా ఎంతో పుష్కలంగా లభిస్తుంది.మరి ఎంతో ఆరోగ్యకరమైన ఈ వేరుశనగ పాకంపప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు వేరుశనగ విత్తనాలు అరకిలో, బెల్లం రెండు కప్పులు, నీళ్లు తగినన్ని. తయారీ విధానం ముందుగా వేరుశనగ విత్తనాలను దోరగా … Read more









