కీమా ఎగ్ మఫిన్స్ తయారీ విధానం
మటన్ కీమాతో ఎంతో రుచి కరమైన మఫిన్స్ తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. నోరూరించే ఈ మఫిన్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు మటన్ కీమా ఒక కప్పు, గుడ్లు 8, బేకింగ్ పౌడర్ టేబుల్స్ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్, టమోటా తరుగు రెండు స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు తగినంత, బటర్ టేబుల్ స్పూన్, మిరియాల పొడి పావు టీ స్పూన్, బేకింగ్ … Read more









