టేస్టీ ఆలూ జీరా ఇలా చేస్తే.. గిన్నె కావాల్సిందే!
ఎంతో రుచికరమైన.. తొందరగా చేసుకునే వంటకాలలో ఆలూ జీరా ఒకటి. జీలకర్రతో చేసే ఈ ఆలూ వేపుడు ఒక్కసారి తింటే మరీ మరీ తినాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం రుచికరమైన ఆలూ జీరా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు బంగాళాదుంపలు 5, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ధనియాలు, ఉప్పు తగినంత, కారం ఒకటిన్నర స్పూన్, కొత్తిమీర తురుము, పుదీనా ఆకులు 4, తగినన్ని నీళ్ళు, నూనె తగినంత. … Read more









