టేస్టీ.. టేస్టీ.. క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేయాలంటే ?

సాధారణంగా మనం ఏం కూర వండాలో దిక్కుతోచని సమయంలో వివిధ రకాల రైస్ రెసిపీ లను తయారు చేసుకోవడం చేస్తుంటాము. ఇలాంటి రెసిపీలలో ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ రైస్ కూడా ఒకటి. మరి నోరూరించే క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు రెండు కప్పులు అన్నం, క్యాప్సికమ్ 2, ఆవాలు అర టేబుల్ స్పూన్, జీలకర్ర అర టేబుల్ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి పొడి అర కప్పు, శెనగపప్పు అర … Read more

Capsicum Rice : లంచ్ బాక్స్‌లోకి క్యాప్సిక‌మ్ రైస్‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Capsicum Rice : మ‌నం వంటింట్లో వివిధ ర‌కాల రైస్ ఐటమ్స్ ను త‌యారు చేస్తూ ఉంటాము. రైస్ ఐట‌మ్స్ రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. మనం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన రైస్ ఐట‌మ్స్ లో క్యాప్సికం రైస్ కూడా ఒక‌టి. క్యాప్సికంతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి లేదా అన్నం మిగిలిన‌ప్పుడు అలాగే నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా క్యాప్సికం రైస్ … Read more

Capsicum Rice : లంచ్ లోకి ప‌ర్‌ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇది.. ఎలా చేయాలంటే..?

Capsicum Rice : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాప్సికం కూడా ఒక‌టి. క్యాప్సికంలో కూడా ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. క్యాప్సికంను ఎక్కువ‌గా మ‌నం ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు ఈ క్యాప్సికంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం రైస్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాప్సికం రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 10 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. ఎవ‌రైనా ఈ రైస్ … Read more

Capsicum Rice : మూడు రంగుల క్యాప్సిక‌మ్‌ల‌తో రైస్‌ను ఇలా చేసి తినండి.. అనేక ప్ర‌యోజ‌నాల‌ను ఒకేసారి పొంద‌వ‌చ్చు..!

Capsicum Rice : మ‌న‌కు అందుబాటులో ఉన్న కూర‌గాయ‌ల్లో క్యాప్సికం ఒక‌టి. ఇందులో మూడు రంగుల‌వి ఉంటాయి. ఒక‌టి ఆకుప‌చ్చ కాగా.. రెండోది ఎరుపు, మూడోది ప‌సుపు. మూడు రంగుల క్యాప్సికంల ద్వారా మ‌న‌కు భిన్న ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఆకుప‌చ్చ క్యాప్సికం విట‌మిన్ సిని ఎక్కువ‌గా క‌లిగి ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఎరుపు రంగు క్యాప్సికంలో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. ఇక ప‌సుపు … Read more