తియ్య తియ్యని బాదం బర్ఫీ.. చేసేద్దామా..!
బాదం పప్పులను తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. బాదం పప్పుల్లో ఉండే పోషకాలు మన శరీరానికి బలాన్నిస్తాయి. నీరసం, నిస్సత్తువ నుంచి బయట పడేస్తాయి. అలాగే ఇంకా ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా బాదం పప్పులను తినడం వల్ల మనకు కలుగుతాయి. ఈ క్రమంలోనే బాదం పప్పుతో తయారు చేసే బాదం పప్పు బర్ఫీ కూడా మనకు బలాన్నిస్తుంది. మరి బాదం బర్ఫీని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో … Read more









