నోరూరించే పాలకూర చికెన్ తయారీ విధానం

చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే ప్రతిసారీ ఒకే రకంగా తయారు చేసుకొని తినడంతో బోర్ కొడుతుంది. అలాంటప్పుడే కొద్దిగా వెరైటీగా తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ పాలకూర చికెన్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు చికెన్ 300 గ్రాములు, పాలకూర 300 గ్రా, పచ్చిమిర్చి4, అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు, యాలకులు 4, లవంగాలు 4, దాల్చినచెక్క రెండు, … Read more

కరకరలాడే అరటిపువ్వు వడలు ఇలా చేస్తే ఇకపై అస్సలు వదలరు

సాధారణంగా అరటితో వివిధ రకాలను రెసిపీ చేయడం చూసే ఉంటాం. కానీ అరటి పువ్వుతో ఎంతో కరకరలాడే వడలు చేసుకుని తింటే ఇకపై మరి మరి తినాలి అని భావిస్తారు. మరి ఈ రుచికరమైన ఈ అరటిపువ్వు వడలు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు అరటిపువ్వు , శనగపప్పు ఒక కప్పు, గుప్పెడు కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, కరివేపాకు, తగినంత ఉప్పు, ఒకటిన్నర స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి 5, నూనె … Read more

నోరూరించే బీట్ రూట్ కుకీస్ ఎలా తయారు చేయాలో తెలుసా?

సాధారణంగా చిన్నపిల్లలకు చాక్లెట్ కుకీస్ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే రుచికి ఆరోగ్యానికి బీట్ రూట్ కుకీస్ ఎంతో మంచిదని చెప్పవచ్చు. మరి ఎంతో రుచికరమైన బీట్ రూట్ కుకీస్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు బీట్ రూట్ తురుము ఒక కప్పు, మైదాపిండి పావు కప్పు, పటిక బెల్లం అర కప్పు, సాల్టెడ్ బటర్100 గ్రాములు, పీనట్ బటర్ 100 గ్రాములు, పాలు కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ గుప్పెడు. తయారీ విధానం … Read more

రైస్ లెస్ చికెన్ బిర్యానీ ఏవిధంగా తయారు చేస్తారు మీకు తెలుసా?

బిర్యాని అనే పేరు వినగానే అందరికీ నోట్లో నీళ్లు ఊరుతాయి. బిర్యానీ అంటేనే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. బిర్యాని ఎన్ని రకాల పద్ధతులు తయారుచేసిన వదలకుండా ఫుల్లుగా లాగించేస్తారు. అయితే బిర్యానీ చేయాలంటే ఇప్పటివరకు మనం బాస్మతి రైస్ ఉపయోగించి చేయడం గురించి విన్నాము. కానీ రైస్ చికెన్ బిర్యాని గురించి బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే ఇక్కడ రైస్ లెస్ బిర్యాని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం… కావలసిన పదార్థాలు: … Read more

ఎంతో రుచికరమైన కొత్తిమీర చికెన్ రోస్ట్ తయారీ విధానం..

ప్రతిరోజు చికెన్ తో ఒకేరకమైన వంటలు చేసుకొని తినాలి అంటే ఎంతో బోర్ గా అనిపిస్తుంది.అందుకోసమే ఈ రోజు ఎంతో వెరైటీగా కొత్తిమీర చికెన్ రోస్ట్ తయారు చేసుకోవడం ఎలానో తెలుసుకుందాం. కొత్తిమీర చికెన్ రోస్ట్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇద్దరు రుచికరమైన కోతిమీర చికెన్ రోస్ట్ ఏవిధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు చికెన్ 500 grams, కారం పొడి టేబుల్ స్పూన్, గరంమసాలా … Read more

ఎంతో రుచికరమైన మొక్కజొన్న వడలు తయారీ విధానం

సాధారణంగా మనం మినప్పప్పు లేదా అలసంద పప్పు తో వడలు తయారు చేసుకొని ఉంటాము. కానీ కొంచెం భిన్నంగా రుచికరంగా తినాలనిపించే వారు మొక్క జొన్న లతో వడలు తయారు చేసుకుని ఆ రుచిని ఆస్వాదించవచ్చు. మరి ఎంతో రుచికరమైన మొక్కజొన్న వడలు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు లేత మొక్కజొన్న గింజలు రెండు కప్పులు, శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి రెండు … Read more

చ‌ల్ల చ‌ల్ల‌గా కీర‌దోస ల‌స్సీ.. ఇలా చేయండి..!

శీత‌ల పానీయాలను తాగ‌డం ఎక్కువైపోయింది. అయితే ఎండ‌లో నుంచి వ‌చ్చిన వారు చల్ల చ‌ల్ల‌గా కీర‌దోస ల‌స్సీ తాగితే వేడి నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మనం పొంద‌వ‌చ్చు. దీంతోపాటు శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం కూడా ల‌భిస్తుంది. ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. మ‌రి కీర‌దోస ల‌స్సీని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! కీర‌దోస ల‌స్సీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు: కీర‌దోస కాయ‌లు – 2, పెరుగు – అర లీట‌ర్, అల్లం … Read more

రుచిక‌ర‌మైన బొబ్బ‌ర్ల వ‌డ‌లు కావాలా..? ఇలా త‌యారు చేసుకోండి..!

ఎండాకాలంలో స‌హ‌జంగానే పిల్లలు ఇండ్ల‌లో తినే ప‌దార్థాల కోసం చూస్తుంటారు. అస‌లే బ‌య‌ట ఎండ‌గా ఉంటుంది క‌నుక పిల్ల‌లు సాధార‌ణంగా బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా.. త‌మ త‌మ ఇండ్ల‌లో ఉండే తినుబండారాల‌ను తినేందుకే ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. ఈ క్ర‌మంలోనే పెద్ద‌లు కూడా వారికి సాంప్ర‌దాయ తినుబండారాల‌ను చేసి పెట్టాల‌ని చూస్తుంటారు. అలాంటి వాటిలో ఒక‌టి బొబ్బ‌ర్ల వ‌డ‌లు. వీటిని చాలా త్వ‌ర‌గా చేసుకోవ‌చ్చు. అలాగే పిల్ల‌ల‌కు మంచి రుచిగా కూడా ఇవి ఉంటాయి. ఈ క్ర‌మంలో బొబ్బ‌ర్ల వ‌డ‌ల‌ను … Read more

రుచిక‌ర‌మైన మ‌సాలా కూరిన వంకాయ‌.. త‌యారు చేద్దామా..!

కూర‌గాయాల‌న్నింటిలోనూ వంకాయ‌ల‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. వాటితో ఏం కూర చేసినా స‌రే.. భోజ‌న ప్రియులు లొట్ట‌లేసుకుంటూ తింటారు. ఇక మ‌సాలా కూరిన వంకాయ అయితే.. ఆ పేరు చెబితేనే నోట్లో నీళ్లూరుతుంటాయి. అంత‌లా ఆ కూర రుచిగా ఉంటుంది. మ‌రి మ‌సాలా కూరిన వంకాయ ఎలా త‌యారు చేయాలో.. అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! మ‌సాలా కూరిన వంకాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు: వంకాయ‌లు (పొడవుగా, లావుగా ఉన్న‌వి) – అర‌కిలో, వెన్న … Read more

ఆంధ్ర స్పెషల్ టమోటా రసం తయారీ విధానం

ఆంధ్ర భోజనం అంటే తప్పకుండా భోజనంలో టమోటో రసం ఉండాల్సిందే. టమోటో రసం లేకపోతే భోజనం వెలితిగానే ఉంటుంది. ఎంతో ప్రత్యేకమైన, రుచికరమైన టమోటా రసం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు బాగా పండిన టమోటాలు ఐదు, నిమ్మకాయ సైజు చింతపండు, అరటేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారంపొడి, రసం పొడి, తగినన్ని నీరు, కొత్తిమిర, రెండు ఎండు మిర్చి, అర టేబుల్ … Read more